BigTV English

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్‌ భారీ ప్లాన్‌.. మొదటి రోజే కంటెస్టెంట్స్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్‌, అదేంటంటే!

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్‌ భారీ ప్లాన్‌.. మొదటి రోజే కంటెస్టెంట్స్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్‌, అదేంటంటే!


Bigg Boss 9 Telugu Update: ఈసారి బిగ్బాస్ప్లాన్మామూలుగా లేదు. ఆడియన్స్కి డబుల్ఎంటర్టైన్చేసేందుకు కామనర్స్కి కూడా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వారి అగ్నీ పరీక్ష పేరుతో గట్టి పోటీ జరుగుతోంది. ఇందులో గెలిచిన వారు హౌజ్లోకి వస్తారు. మరోవైపు సినీ, టీవీ, సోషల్మీడియా, యూట్యూబ్లో భారీ ఫాలోయింగ్ఉన్న సెలబ్రిటీలను హౌజ్లోకి దింపుతున్నారు. సెప్టెంబర్‌ 7 బిగ్బాస్‌ 9 తెలుగు గ్రాండ్లాంచ్కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా కింగ్నాగార్జునే హోస్ట్‌. ఇప్పటికే ప్రోమోలతో కింగ్తనదైన స్టైల్లో అదరగొట్టేస్తున్నారు.


సెప్టెంబర్ 7న గ్రాండ్ లాంచ్

బిగ్బాస్ప్రమోషన్స్కోసం పలువురు సెలబ్రిటీలను కూడా వాడేస్తున్నారుమరోవైపు షో గురించి పలు అప్డేట్స్సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి ఆడియన్స్లో మరింత క్యూరియాసిటి పెంచుతున్నాయి. సెప్టెంబర్‌ 7 బిగ్బాస్ప్రారంభం అవుతుంటే.. నెల ముందు నుంచే టీం బిగ్బాస్జోరు చూపిస్తుంది. జియో హాట్స్టార్అగ్నీ పరీక్ష పేరుతో సామాన్యులను ఆటాడుకుంటున్నారు. ఇవన్ని చూస్తుంటే ఈసారి బిగ్బాస్సమ్థింగ్స్పెషల్అనేట్టుగా ఉంది. ఇందుకోసం ఆడియన్స్కి మొదటి రోజే బిగ్సర్ప్రైజ్ ప్లాన్చేసింది. కానీ, కంటెస్టెంట్స్కి మాత్రం ఇది ఊహించని ట్విస్ట్అని చెప్పాలి.

బిగ్బాస్షో లాంచింగ్అంటే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజున షో రాత్రి 7 గంటలకు మొదలవుతుందట. ఎంట్రీతో ఇచ్చే కంటెస్టెంట్స్లో ఆటపాటలు, సెలబ్రిటీల డ్యాన్స్లు, సింగర్స్తో పాటలు.. ఇలా తొలిరోజు ధూంధాంగా ఉంటుంది. దాదాపు మూడు గంటల పాటు సాగే షోలో కంటెస్టెంట్స్ఇంట్రాడక్షన్ఆకట్టుకుంటుంది. ఇక ఈసారి కంటెస్టెంట్స్లిస్ట్‌ 20 మందికి పైగా ఉంటుందని తెలుస్తోంది. ఈసారి సామాన్యులు కూడా ఉండటంతో వారి ఇంట్రడక్షన్కాస్తా గట్టిగానే ఉండేలా ఉంది. ఈసారి షోలో రెండు హౌజ్లు ఉంటాయట. సెలబ్రిటీలు, సామాన్యులది రెండు గ్రూప్లు ఉంటాయి. ఇక ఈసారి సెలబ్రిటీ వర్సెస్సామాన్యులతో షో వాడి వేడిగా సాగనుంది.

లాంచింగ్ డే రోజే బిగ్ ట్విస్ట్

ఇక రిలీజ్ రోజే కంటెస్టెంట్స్ఊహించని షాక్ ప్లాన్చేశాడు బిగ్బాస్‌. మొదటి రోజే షాకింగ్ ఎలిమినేషన్ఉంటుందట. అది సెలబ్రిటీలదా? లేక సామాన్యులదా? అనేది షో లాంచింగ్డే రోజే రివీల్కానుంది. ఇలా ఫస్ట్డే బిగ్ట్విస్ట్స్తో బిగ్బాస్ఆడియన్స్‌, కంటెస్టెంట్స్ని ఎంటర్టైన్ఇవ్వబోతోందట. ఫస్ట్డే ఇలా ఉంటే ఇక షో మొత్తం ఎలా ఉండబోతుందో మీ అంచనాలకే వదిలేస్తున్నాడు బిగ్బాస్‌. సాధారణంగా బిగ్బాస్షో అంటే లవ్ట్రాక్స్‌, గొడవలు, ఈగోలు,వివాదాలతో రచ్చరచ్చ ఉంటుంది. ఈసారి సెలబ్రిటీలతో సామాన్యుల వార్అంటే ఇక వివాదాలు,ఈగోలు రేంజ్లో ఉంటాయో ఊహించుకుంటుంటేనే షాకింగ్ఉంటుంది. నాగ్చెప్పినట్టుగానే ఈసారి హౌజ్లో సెలబ్రిటీలు వర్సెస్సామాన్యులది రణరంగమే అనడంతో సందేహం లేదు.

Also Read: Divvela Madhuri: బిగ్‌బాస్ ఆఫర్‌పై స్పందించిన దువ్వాడ కపుల్స్.. మాధురీని అలా అనేశాడేంటి?

Related News

Bigg Boss 9: అగ్నిపరీక్ష నుండి 5గురు కాదు 6గురు.. లిస్ట్ వైరల్!

Bigg Boss AgniPariksha: సందడి చేసిన సత్యదేవ్.. ఇది మైండ్ గేమ్ కాదు.. అంతకుమించి!

Divvela Madhuri: బిగ్‌బాస్ ఆఫర్‌పై స్పందించిన దువ్వాడ కపుల్స్.. మాధురీని అలా అనేశాడేంటి?

Bigg Boss AgniPariksha: ఆదిరెడ్డి రివ్యూపై శ్రీజ దమ్ము రియాక్షన్.. ఇకనైనా మారండయ్యా!

Bigg Boss AgniPariksha: అగ్ని పరీక్ష అంటూ అవమానిస్తున్నారు.. బిగ్ బాస్‌పై సిద్దిపేట్ మోడల్ ఫైర్

Big Stories

×