BigTV English

Divvela Madhuri: బిగ్‌బాస్ ఆఫర్‌పై స్పందించిన దువ్వాడ కపుల్స్.. మాధురీని అలా అనేశాడేంటి?

Divvela Madhuri: బిగ్‌బాస్ ఆఫర్‌పై స్పందించిన దువ్వాడ కపుల్స్.. మాధురీని అలా అనేశాడేంటి?
Advertisement


Divvela Madhuri Reacts in Bigg Boss Offer: దివ్వెల మాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్మీడియాలో ఈమెకు ఉండే ఫాలోయింగ్అంతా ఇంత కాదు. పేరు వినగానే.. పొలిటిషియన్దువ్వాడ శ్రీనివాస్కూడా గుర్తొస్తారు. జంట ఎప్పుడు సోషల్మీడియాలో హాట్టాపిక్గా నిలుస్తోంది. రేంజ్లో ట్రోల్స్ఎదుర్కొంటున్నారో.. అదే స్థాయిలో ఫాలోయింగ్కూడా ఉంది. ఎప్పుడు ఏదోకరకంగా వార్తల్లో, సోషల్మీడియాలో నిలిచే జంట తాజాగా ప్రముఖ మీడియా ఛానల్కు ఇంటర్య్వూ ఇచ్చారు. సందర్భంగా దివ్వెల మాధురి బిగ్బాస్హౌజ్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చారు.

బిగ్ బాస్ నుంచి పిలుపు

కాగా త్వరలోనే బిగ్బాస్తెలుగు 9 సీజన్లో గ్రాండ్మొదలు కానుంది. ఈసారి కంటెస్టెంట్స్ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. సీజన్లో సామాన్యులకు ఎంట్రీ ఉండటంతో అంతా వారెవరా అని ఎదురుచూస్తున్నారు. క్రమంలో సెలబ్రిటీ కంటెస్టెంట్స్పై కాస్తా ఫోకస్దక్కిందని చెప్పాలి. ప్రస్తుతం బిగ్బాస్అగ్నీ పరీక్ష సక్సెస్ఫుల్గా రన్అవుతోంది. సామాన్యులను పక్కన పెడితే.. బిగ్బాస్లోకి వచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్జాబితా ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో దివ్వెల మాధురి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఈసారి బిగ్బాస్హౌజ్లోకి ఆమె అడుగుపెట్టతోందనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది.


బిగ్ బాస్ హౌజ్ లో దువ్వాడ కపుల్స్

బిగ్బాస్టీం దివ్వెల మాధురి సంప్రదించిందని, దీనికి ఆమె గ్రీన్సిగ్నల్కూడా ఇచ్చిందనే టాక్వినిపిస్తోంది. అయితే తాజాగా ఇంటర్య్వూలో స్వయంగా దివ్వెల మాధురి బిగ్బాస్ఆఫర్పై స్పందించింది. ఇంటర్య్వూలో దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి జంటగా పాల్గొన్న వీరిని బిగ్బాస్అంశంపై హోస్ట్ప్రశ్నించారు. మేడంని బిగ్బాస్కి పంపించోచ్చు కదా సర్అని హోస్ట్ప్రశ్నించారు. దీనికి దువ్వాడ శ్రీనివాస్స్పందిస్తూ.. మాకు బిగ్బాస్నుంచి కబురు వచ్చింది. స్వయంగా బిగ్బాస్టీం వచ్చింది కలిసింది. కానీ, తను బిగ్బాస్కు వెళ్తుందా? లేదా? అనేది క్లారిటీ లేదు. విషయమై తను ఇంకా ఆలోచిస్తోంది. చూడాలి.

కానీ, తను లేకుండ నేను ఒంటరిగా ఉండలేను. ఇంకా మేమిద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి టైంలో తను బిగ్బాస్కి వెళితే.. అంతా డిస్టర్బ్అవుతుందనిపిస్తోంది. అందుకు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తోందిఅని చెప్పుకొచ్చారు. అలాగే వారిద్దరు జంటగా హౌజ్లోకి వచ్చే అవకాశం ఉందా? అని హోస్ట్ప్రశ్నించారు. దీనికి ఆయన ఛాన్స్లేదని, తమకు అలా అసలు ఇష్టం లేదని తేల్చేశారు. దీంతో దివ్వెల మాధురి బిగ్బాస్ఆఫర్పై క్లారిటీ వచ్చేసింది. మరీ ఆమె హౌజ్లోకి వస్తారా? లేదా? అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్చేయాల్సిందే. కాగా సెప్టెంబర్‌ 7 బిగ్బాస్తెలుగు 9లో గ్రాండ్గా లాంచ్కానుంది. సారిలో హౌజ్లో కంటెస్టెంట్గా వచ్చే జాబితాలో సోషల్మీడియా ఇన్ప్లూయేన్సర్రితూ చౌదరి, కల్పిక గణేష్‌, ఫోక్సింగర్లక్ష్మణ్‌, గుప్పెడంత మనసు ఫేం ముఖేష్గౌడ పేర్లు వినిపిస్తున్నాయి.

Related News

Ramu Rathod Elimination : షాకింగ్ ఎలిమినేషన్ రాము రాథోడ్ ఔట్, ఏంటి బిగ్ బాస్ ఇది?

Bigg Boss 9 Promo: హౌస్ లోకి పోలీసులు.. అసలేం జరుగుతోంది?

Bigg Boss 9 Telugu : అనారోగ్యంతో హౌస్‌ నుంచి ఈ కంటెస్టెంట్ అవుట్.. పాపం అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్‌లోకి అమర్ దీప్, అర్జున్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్‌కు ఊహించని షాక్..!

Bigg Boss 9 Telugu : కోడిలా మారిన ఇమ్మూ… బురదలో ఫిజికల్ టాస్క్.. ఇదేం ఆటరా నాయనా..

Bigg Boss 9: ఎక్కడ తగ్గని తనూజ.. ఇమ్మాన్యుయేల్, రీతూ డబుల్ గేమ్.. మళ్లీ సంజనపై నెగ్గిన మాధురి..

Rithu Chaudhary : గౌరవ్ సూపర్ డెసిషన్, రీతుకు మొహం మీదే చెప్పేసాడు

Bigg Boss Thanuja : స్టార్ మా సీరియల్ బిడ్డ కాబట్టి తనుజ ను అంతలా లేపుతున్నారా? బిగ్ బాస్ చీకటి కోణం 

Big Stories

×