E-Paper
Advertisement

Bigg Boss Buzzz Promo : ఇమ్మూ పై బిగ్ బాస్ కుట్ర.. 10 వారాలకు నిజం బయటకు.. సంజన పై కామెంట్స్..

Bigg Boss Buzzz Promo : ఇమ్మూ పై బిగ్ బాస్ కుట్ర.. 10 వారాలకు నిజం బయటకు.. సంజన పై కామెంట్స్..
Advertisement

Bigg Boss Buzzz Promo : తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న రియాల్టీ షో బిగ్ బాస్ ప్రస్తుతం ఇటీవలే తొమ్మిదవ సీజన్ ని పూర్తి చేసుకుంది. ఈ సీజన్లో కామనర్ కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచాడు. రన్నర్ గా సీరియల్ నటి తనుజ గౌడ నిలిచింది. అయితే మొదటి నుంచి ఎంతో యాక్టివ్ గా ఆడుతున్నా ఇమ్మానుయేల్ విన్నర్ గా నిలుస్తారని అందరూ అనుకున్నారు. అయితే అతను చివరివారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. తాజాగా ఇమాన్యుల్ బిగ్ బాస్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ బడ్జెట్ షో కి వచ్చారు .. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఇమ్మూ బిగ్ బాస్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఏం చెప్పారో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

10 వారాలకు కుట్ర బయటపడింది.. 

బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన ప్రతి కంటెంట్ ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ వస్తారు.. అలాగే బిగ్ బాస్ సీజన్ పూర్తయిన తర్వాత ఎన్ని రోజులకి ఇమాన్యుయల్ ఆ షోకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాడు.. ఆ ఎపిసోడ్కి ఇమ్మానుయేల్ వచ్చిన ప్రోమో ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.. ఆ ఇంటర్వ్యూకు రాగానే బిగ్ బాస్ కామెడీ ఎంటర్టైనర్ అవార్డు గోస్ట్ ఇమ్మానుయేల్ అని శివాజీ అతనికి లాఫింగ్ బుద్ధ ను గిఫ్ట్ గా ఇస్తాడు. నువ్వు విన్నర్ అవుతావని అనుకుంటే ఇలా బయటకొచ్చేసావేంట్రా అని శివాజీ అడుగుతాడు.. ఆ మాట వినగానే ఇమ్మానుయేల్ నేను ఏంటో తెలుసుకునే లోపల చాలా టైం పట్టింది అందుకే బయటకు రావాల్సి వచ్చింది అని అంటాడు.. హౌస్ లో ఎంతసేపు ఉన్నా కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడానికి నాకు 10 వారాలు పట్టింది అని పచ్చి నిజాలను బయటపెట్టాడు. బిగ్ బాస్ లో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని ఇమ్మానుయేల్ చెప్పడంతో ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Advertisement

Also Read : మహా కోసం చక్రీ ఎదురుచూపులు.. కన్నాకు షాకిచ్చిన ప్రిన్సిపాల్.. చక్రిపై ఆశలు పెట్టుకున్న మహా..

సంజన పై షాకింగ్ కామెంట్స్.. 

జనాలని బాగా ఎంటర్టైన్ చేశావు అందుకే ఇన్ని వారాల నువ్వు హౌస్ లో ఉన్నావు అని శివాజీ అంటాడు.. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో చేయాలని అనుకుంటాము కానీ నామినేషన్ టైంలో హౌస్మెట్స్ ఒకరు కోపంగా ఉంటారు మరొకరు కోపంని తెచ్చుకుంటారు.. టైంలో మనం ఏం మాట్లాడినా అక్కడ తప్పే అవుతుంది అని ఇమ్మానుయేల్ అంటాడు. ఏది ఏమైనా కూడా జనాలని నా వంతు ఎంటర్టైన్ అయితే చేశాను అని ఇమ్మానుయేల్ ధీమా వ్యక్తం చేస్తూ చెప్తాడు.. నువ్వు ఎక్కువగా రాలేదు కానీ మా అమ్మ మాత్రం బాగా పాపులర్ అయింది అని శివాజీ అడుగుతాడు. నావల్ల మామ్మ ఓట్లు పెరిగాయి అని ఇమ్ము అంటాడు.. నాకు ఓట్లు వేయాల్సిన వాళ్లు మమ్మకి ఓట్లు వేయడంతో ఆమె హౌస్లో కొనసాగింది అని ఇమ్ము భయంకర నిజాన్ని బయటపెడతాడు.. ఇంతకీ ఆ గర్ల్‌ఫ్రెండ్ ఎవరు రా? అంటూ సరదాగా ప్రశ్నించడంతో, అప్పటివరకు సీరియస్‌గా ఉన్న ఇమ్మాన్యుయేల్ ఒక్కసారిగా సిగ్గుపడ్డాడు.. అయితే త్వరలోనే ఇమ్ము పెళ్లి పెట్టలెక్కబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మరి దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రోమో మాత్రం ఎంతో ఫన్నీగా సాగింది మరి ఎపిసోడ్లో ఆ అమ్మాయి గురించి బయట పెడతాడో లేదో చూడాలి…

Advertisement

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×