E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లోకి యావర్ ఎంట్రీ.. ఒక్కొక్కరికి దబిడి దిబిడే..

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లోకి యావర్ ఎంట్రీ.. ఒక్కొక్కరికి దబిడి దిబిడే..

Bigg Boss 9 Telugu: తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం రసవత్తరంగా మారింది.. మరి కొన్ని రోజుల్లో ఈ సీజన్ పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆడియన్స్ ఈ సీజన్ కి విన్నర్ ఎవరో అవుతారని ఆసక్తితో ప్రతి ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూస్తున్నారు.. హౌస్ లో మరింత కంటెంట్ ని క్రియేట్ చేసేందుకు గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లను హౌస్ లోకి దించుతున్నారు.. ఆమధ్య అర్జున్ అంబటి, అమర్ దీప్ లో పోలీస్ గెటప్ లలో ఎంట్రీ ఇచ్చి నానా హంగామా చేశారు. ఆ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరొకరిని బిగ్ బాస్ హౌస్ లోకి దించుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కంటెస్టెంట్ మరెవ్వరో కాదు హౌస్ లో యాంగ్రీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రిన్స్ యావర్.. ఏంటి నిజమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలుసుకుందాం..

బిగ్ బాస్ 9 లోకి ప్రిన్స్ యావర్.. 

బిగ్ బాస్ 9 తెలుగులో వైల్డ్ ఎంట్రీ లు, రీ ఎంట్రీలతో సీజన్ మొత్తం మూడు గొడవలు, ఆరు విమర్శలతో ముందుకు సాగుతుంది. 11 వ వారం పూర్తి చేసుకుంది.. ఈ వారం ఎలిమినేషన్ సస్పెన్స్ గా మారింది. ఇక 12 వ వారం అంతకు మించి ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ లోకి మరొకరిని దించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నారు. అతను మరెవ్వరో ప్రిన్స్ యావర్.. గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొని రచ్చ రచ్చ చేశాడు. బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ 4 కంటెస్టెంట్ గా నిల్చిన ప్రిన్స్ యావర్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నాడట. ఇతను హౌస్ లో ఒక కంటెస్టెంట్ ని ఎంచుకొని వారితో పోటీ పడబోతున్నాడట.. ఇలా వారం మొత్తం లో రోజుకి ఒక పాత కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగుపెట్టి, ప్రస్తుత హౌస్ మేట్స్ తో తలపడుతారు. అంతేకాదు ప్రిన్స్ యావర్, ఆట సందీప్, పల్లవి ప్రశాంత్ లతో పాటు మరికొందరు హౌస్ లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.. చూస్తుంటే ఈ సీజన్ విన్నర్ కి గట్టి పోటీ తప్పేలా లేదు.

Also Read : డార్లింగ్ ఫ్యాన్స్ రెడీ అయిపోండమ్మా.. థియేటర్లలోకి సాబ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..

బిగ్ బాస్ విన్నర్ పై చర్చ…

బిగ్ బాస్ లో గత వారంతో పోలిస్తే ఈ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో ఎమోషనల్ సీన్లు ఎక్కువగా కనిపించాయి.. అంతేకాదు మరోవైపు గొడవలు కూడా తారస్థాయికి చేరాయి. మరో కొన్ని రోజుల్లో ఈ షో కి శుభం కార్డు పడబోతుంది.. ఈ క్రమంలో హౌస్ మీట్స్ నువ్వా నేనా అని పోటీపడి మరి టాస్కులను పూర్తి చేస్తున్నారు.. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ రేసులో ఇమ్మానుయేల్, తనూజ, పవన్ పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరికి ట్రోఫీ అందుతుందో అని జనాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం సీరియల్ యాక్టర్ తనుజ విన్నర్గా నిలుస్తుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. అందులో హౌస్ లో తనూజ పర్ఫామెన్స్ కూడా బాగానే ఉండడంతో నిజంగానే ఆమె విన్నర్ ఏమో అని మరికొందరు అభిప్రాయానికి వస్తున్నారు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం జనాలు ఊహలకు అందని విధంగా ఎలిమినేషన్స్ జరగడంతో విన్నర్ కూడా మారే అవకాశం ఉంది.. మరి ఎవరు విన్నర్ గా నిలుస్తారో చూడాలి..

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×