E-Paper
Advertisement

Bigg Boss 9 Promo : కెప్టెన్ అవగానే కళ్ళు నెత్తికెక్కాయా? మీ గొడవలో భరణి ఎందుకు?

Bigg Boss 9 Promo : కెప్టెన్ అవగానే కళ్ళు నెత్తికెక్కాయా? మీ గొడవలో భరణి ఎందుకు?
Advertisement

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ 9 దాదాపు 11 వారాలు పూర్తి చేసుకుంటుంది. అయితే ఈరోజు నాగార్జున వచ్చే ఎపిసోడ్ ఉండబోతుంది. కొద్దిసేపటికి దీనికి సంబంధించిన ప్రోమోన్ విడుదల చేశారు. ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది అని అర్థమవుతుంది. తనుజ దివ్య మధ్య గొడవలు అసలు తగ్గేటట్లు లేవు. జరుగుతూనే ఉన్నాయి అంటూ నాగార్జున మొదలుపెట్టారు.

భరణిను నిల్చోబెట్టి అసలు వీరిద్దరిలో తప్పు ఎవరిది అని అడిగారు. భరణి మాట్లాడుతూ తప్పు తనుజా ది అంటూ తేల్చి చెప్పేశారు. మరోవైపు ఇమ్మానియేల్ మాట్లాడుతూ నేను దివ్యది అనుకుంటున్నాను అని చెప్పాడు. తనుజ ముందు పో అని మొదలుపెట్టింది అంటూ పవన్ తన క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

దివ్య రీజన్ చెప్పిన వెంటనే తనుజ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని అడగడం మొదలుపెట్టింది. అక్కడి నుంచే గొడవ పెద్దదైపోయింది అని భరణి క్లారిటీ ఇచ్చాడు. హ్యాండ్ తీసుకోవడం తప్పుకాదు ఆ గొడవ మొత్తంలో దివ్య అనుకోవడం మాటలు అనేసింది అంటూ ఇమ్మానియేల్ చెప్పాడు.

కళ్ళు నెత్తికెక్కాయా?

వాదోపవాదనలు విన్న తర్వాత నాగార్జున తనుజను నిల్చబెట్టి కళ్ళు నెత్తికెక్కాయా కెప్టెన్ అవ్వగానే అని అడిగారు. తను అలా అరుస్తున్న టైం లో నాకు ఏమన్నా లో తెలియక అరుచుకోపో అనేసాను అంటూ చెప్పింది తనుజ.నీకు సమాధానంగా నాగార్జున మాట్లాడుతూ ఒక తప్పు చాలు పాతాళానికి వెళ్ళిపోతావు అంటూ కౌంటర్ ఇచ్చారు.

Advertisement

భరణి ను ఎందుకు లాగారు?

భరణికి తనుజతో మరియు దివ్యతో కూడా మంచి బాండింగ్ ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి వలన చాలా సతమతం అయిపోయాడు. మీ ఇద్దరి గొడవలోకి నన్ను లాగొద్దు అంటూ కొన్నిసార్లు చెప్పినా కూడా వాళ్లు దాన్ని పట్టించుకోకుండా నిన్న జరిగిన గొడవలో కూడా లాగారు. ఇప్పుడు దీనిపైనే భరణిని మధ్యలో ఎందుకు లాగారు అని ప్రశ్నించారు నాగార్జున. ప్రోమో మొత్తం చూస్తుంటే ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది అని అర్థమవుతుంది.

మరోవైపు హౌస్ నుంచి దివ్య బయటికి ఎలిమినేట్ అయి వెళ్ళిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు తనుజాతో గట్టిగా మాట్లాడిన రమ్య మోక్ష, శ్రీజ బయటకు వెళ్లి పోయారు. బయటకు వెళ్లిపోయిన తర్వాత బిగ్ బాస్ లో జరిగే ఆసక్తికర విషయాలను బయటకు రివిల్ చేశారు. దమ్ము శ్రీజ అయితే ఇప్పటికీ బిగ్ బాస్ గురించి కొన్ని విషయాలను బయట పెడుతూనే ఉంది. నిన్న కూడా మాట్లాడుతూ ఎవరు ఎవరితో గొడవ పడాలి అని చెబుతారు అని చెప్పింది.

Also Read: Bigg Boss 9: స్నేహితుడి కోసం బిగ్ బాస్ హౌస్ కి మెగా హీరో

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×