E-Paper
Advertisement

RTC Driver: బస్సు ఆపలేదని బూతులు తిట్టి.. మహిళ ఏం చేసిందంటే

RTC Driver: బస్సు ఆపలేదని బూతులు తిట్టి.. మహిళ ఏం  చేసిందంటే
Advertisement

 RTC Driver:  కామారెడ్డి జిల్లాలో బస్సు ఆపలేదని ఓ మహిళ హల్‌చల్ చేసింది. బస్సు ఆపరా అంటూ డ్రైవర్‌పై బూతులు వర్షం కురిపించింది. మహిళ బూతులు తిట్టడంతో బస్సు ఆపిన డ్రైవర్‌ వాగ్వాదానికి దిగారు. డ్రైవర్‌పై దుర్భాషలాడుతూ దాడికి యత్నించింది. సుమారు గంట పాటు ఇద్దరి మధ్య ఘర్షణ కొనసాగింది. ఇద్దరు ఎంతకీ తగ్గకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఘటనాస్థలికి చేరుకోవడంతో వివాదం అదుపులోకి వచ్చింది.

Advertisement

 

Related News

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

Big Stories

Advertisement
×