BigTV English

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Aadi Reddy: బిగ్ బాస్ ఆదిరెడ్డి(Aadi Reddy) పరిచయం అవసరం లేని పేరు బిగ్ బాస్ రివ్యూస్ చెబుతూ ఎంతో ఫేమస్ అయిన ఈయన బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) కార్యక్రమంలో పాల్గొని టాప్ త్రీ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక బిగ్ బాస్ తర్వాత ఎంతో ఫేమస్ అయిన ఆదిరెడ్డి నిత్యం ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇటీవల ఇస్మార్ట్ జోడి కార్యక్రమంలో భాగంగా ఈ జంట పాల్గొని రన్నర్ గా ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఆదిరెడ్డి దంపతులకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే ఆదిరెడ్డి తన భార్య కవిత (Kavitha) ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తూ వచ్చారు.


మరోసారి అమ్మాయి పుట్టిందంటూ..

ఇకపోతే తాజాగా అభిమానులకు ఈయన శుభవార్తను తెలియజేస్తారు. తన ఇంట్లో మరో మహాలక్ష్మి పుట్టింది అంటూ తనకు రెండోసారి కూడా పాప జన్మించినట్లు తెలియజేశారు. ఇప్పటికే ఆదిరెడ్డి దంపతులకు ఒక కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే అయితే మరోసారి కూడా అమ్మాయి(Baby Girl) జన్మించింది అంటూ ఈయన తన సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోని కూడా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఆదిరెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


బిగ్ బాస్ రివ్యూల ద్వారా గుర్తింపు…

ఒక సాధారణ వ్యక్తి లాగా జీవనం కోసం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి బిగ్ బాస్ రివ్యూలు చెబుతూ సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయ్యారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా గుర్తింపు పొందిన ఆదిరెడ్డి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా మరిత పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ రివ్యూ ఇస్తూనే ఈయన భారీ స్థాయిలో సంపాదిస్తున్నారని చెప్పాలి. బిగ్ బాస్ కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో ఆదిరెడ్డి రివ్యూల కోసం కూడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.

బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన అది…

ఇక బిగ్ బాస్ రివ్యూలను తెలియజేస్తూ నెలకు సుమారు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఆదిరెడ్డి సంపాదిస్తున్నారని చెప్పాలి. బిగ్ బాస్ సీజన్ లో మాత్రమే ఈ స్థాయిలో యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయని తెలియజేశారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో సక్సెస్ అందుకున్న ఆదిరెడ్డి ప్రస్తుతం బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిజినెస్ లను చూసుకుంటూ, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక తన భార్య కవిత కూడా మరొక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నారు. కవితకు కూడా యూట్యూబ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా శ్రావణమాసంలో సాక్షాత్తు ఆ మహాలక్ష్మి జన్మించింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే తన కుమార్తె ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు. తన కుమార్తె ఫేసును ఆదిరెడ్డి రివీల్ చేయలేదని చెప్పాలి.

Related News

Bigg Boss Telugu 9 day 13: తు.. తు.. నువ్వు ఆగమ్మా.. దమ్ము శ్రీజకి నాగ్ కౌంటర్, ప్రియకు ఝలక్.. ఓనర్స్ గా మారిన సెలబ్రిటీలు

Bigg Boss Telugu 9 Day 13: రీతూ బండారం బయపెట్టిన నాగ్.. భరణికి అన్యాయం, డిమోన్ కెప్టెన్సీ రద్దు..

Bigg Boss 9: ప్రియా శెట్టి పగిలిపోయే వార్నింగ్ ఇచ్చిన కింగ్, డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు

Bigg Boss 9 : మర్యాద మనీష్ ఎలిమినేటెడ్, ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే 

Rithu Chowdary: వాళ్ల వల్లే ఆమె నన్ను వదిలేసింది.. ఇంకా విడాకులు తీసుకోలేదు.. రీతూ భర్త షాకింగ్ కామెంట్స్!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Bigg Boss 9: మనీష్ ను మించిన వరస్ట్ సంచాలక్.. పాపం సుమన్ శెట్టిను ఎలిమినేట్

Bigg Boss Telugu 9 Day 12: టాస్క్ లో ఫెవరిటిజం.. బొమ్మల కోసం కొట్టుకున్న టెనెంట్స్.. ఫైనల్లీ రామ్ రాథోడ్ కి విముక్తి..

Big Stories

×