BigTV English
Advertisement

OTT Movie : ‘అంకుల్’ యాప్ లో అరాచకం… టీనేజ్ అమ్మాయిలతో ఇదేం పాడు పని సామీ… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ‘అంకుల్’ యాప్ లో అరాచకం… టీనేజ్ అమ్మాయిలతో ఇదేం పాడు పని సామీ… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చదువులు ఇప్పటి తరానికి ఎంత భారంగా మారాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ చదువుల కోసం పేరెంట్స్ పడే తంటాలు వాళ్ళకే తెలుసు. కానీ ఆ ఫీజులు కట్టడం భారమైతే దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుంది. అలాంటి స్థితి విద్యార్థులను ఎలా పెడదోవ పట్టిస్తుందనే విషయాన్ని ఓ దర్శకుడు సినిమా రూపంలో చూపించారు. పైగా అందులో కొన్ని స్కూల్స్ లో చదువు పేరుతో జరిగే బాగోతాలు, చెడు సావాసాల వల్ల జీవితాల్లో ఎదురయ్యే తీవ్ర పరిణామాలను చక్కగా చూపించారు. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ క్రైమ్ దక్షిణ కొరియా క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సిరీస్ పేరు ‘Extracurricular’ (2020). ఇది యువత జీవితాలలో నేరాలు, మానసిక ఒత్తిడి వంటి అంశాలతో, ఉత్కంఠభరిత కథనంతో తెరకెక్కింది. హైస్కూల్ విద్యార్థుల చుట్టూ తిరిగే ఈ సిరీస్ సస్పెన్స్, ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.


10 ఎపిసోడ్‌లతో సాగే ఈ సిరీస్ కిమ్ జిన్-మిన్ దర్శకత్వంలో రూపొందింది. స్టూడియో 329 నిర్మాణంలో, ఏప్రిల్ 29, 2020న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. కిమ్ డాంగ్-హీ (జి-సూ), పార్క్ జూ-హ్యున్ (గ్యూ-రి), జంగ్ డా-బిన్ (మిన్-హీ), నమ్ యూన్-సూ (కి-తే), చోయ్ మిన్-సూ (మిస్టర్ లీ), పార్క్ హ్యుక్-క్వాన్, కిమ్ యో-జిన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు, ఈ సిరీస్ 56వ బేక్సాంగ్ ఆర్ట్స్ అవార్డ్స్‌లో కిమ్ డాంగ్-హీకి బెస్ట్ న్యూ యాక్టర్ నామినేషన్ తెచ్చిపెట్టింది.

స్టోరీలోకి వెళ్తే…

ఓహ్ జి-సూ, ఒక మోడల్ హైస్కూల్ విద్యార్థి. కళాశాల ఫీజుల కోసం రహస్యంగా “అంకుల్” అనే సెక్యూరిటీ సర్వీస్‌ను యాప్ ద్వారా నడుపుతాడు. ఇందులో స్టూడెంట్స్ అన్నీ పాడు పనులు చేయాల్సి ఉంటుంది. అతని సహవిద్యార్థి బే గ్యూ-రి ఈ రహస్యాన్ని కనుగొని, బ్లాక్‌ మెయిల్ చేస్తూ ఈ నేర ఆపరేషన్‌ లో భాగమవుతుంది. ఫీజు కట్టలేని విద్యార్థులనే టార్గెట్ చేసి ఈ వ్యవహారాన్ని నడుపుతుంటారు.

Read Also : ఈ ఊర్లో ఒంటరితనం నేరం… సింగిల్స్ ను శిక్షించే వింత హోటల్… మొత్తం ఆ సీన్లే

సౌ మిన్-హీ, క్వాక్ కి-తే, మిస్టర్ లీ, డిటెక్టివ్ లీ హే-గ్యాంగ్‌లతో కథ వయొలెంట్ గా మారుతుంది. హింస, బెదిరింపులు, సంఘర్షణలతో నిండిన ఉత్కంఠభరిత డ్రామాగా సాగే ఈ సిరీస్ జి-సూ రహస్య జీవితం అతని చుట్టూ ఉన్నవారిని, అతని భవిష్యత్తును ఎలా నాశనం చేస్తుందనేది చూపిస్తుంది. మరి ఇంతకీ ఈ యాప్ యవ్వారం ఎంతకాలం నడిచింది? మిగిలిన గ్యాంగ్ లతో జికి ఎందుకు గొడవలయ్యాయి? అతడి వల్ల తన ఫ్రెండ్స్ జీవితాలు ఎలా నాశనం అయ్యాయి ? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×