BigTV English

Bigg Boss : కంటెస్టెంట్స్ కు బిగ్ షాక్.. హౌస్ లో ఉండాలంటే ఆ రూల్స్ పాటించాల్సిందే..!

Bigg Boss : కంటెస్టెంట్స్ కు బిగ్ షాక్.. హౌస్ లో ఉండాలంటే ఆ రూల్స్ పాటించాల్సిందే..!

Bigg Boss : టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగులో ఇప్పటికీ ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. 9వ సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమోని మేకప్ రియల్ చేశారు. అయితే ఈసారి ఈ సీజన్లో పాల్గొనే వాళ్లంతా సెలబ్రిటీ లేని అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ లో పాల్గొంటున్న కంటెస్టెంట్లు పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. అటు హిందీలో బిగ్ బాస్ కూడా ప్రారంభం కాబోతుంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న ఈ షో గత సీజన్ దారుణమైన విమర్శలు అందుకుంది. ఆడియన్స్ కొన్ని పాయింట్లతో నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.. ఈసారి అలాంటివేమి జరగకుండా బిగ్ బాస్ నిర్వహకులు కొత్త రూల్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. కంటెస్టెంట్లు హౌస్ లో కొనసాగాలంటే ఆ రూల్స్ ని తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు.. ఇంతకీ ఆ రూల్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..


బిగ్ బాస్ లోకి మళ్లీ అది..

బిగ్ బాస్ హౌస్ లో ఐకానిక్ గా ఉన్న సీక్రెట్ రూమ్ ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు కనిపించలేదు. అయితే దాన్ని మళ్లీ తిరిగి తీసుకురావాలని మేకర్స్ ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ఇక హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఇద్దరిద్దరు చొప్పున కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేసేవారు. ఈసారి మాత్రం ప్రేక్షకులే కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయనున్నారు. హౌస్‌లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలో? ఎవరు ఉండాలో ప్రేక్షకులే నిర్ణయించనున్నారు. ఈసారి కంటెస్టెంట్లుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక కొత్తగా ఈ సీజన్లో తీసుకురావాల్సిన రూల్స్ ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు..


బిగ్ బాస్ కొత్త థీమ్ & కంటెస్టెంట్స్..?

హిందీలో బిగ్ బాస్ 18 సీజన్లను పూర్తి చేసుకుంది. 19వ సీజన్ ప్రస్తుతం ప్రారంభం కాబోతుంది. ఎన్నో అంచనాలు, ఉత్కంఠ కామన్. ప్రతిసారి ప్రేక్షకులను అలరించేందుకు కొత్తగా మార్పులు చేర్పులు చేస్తారు బిగ్‌బాస్ నిర్వాహకులు.. అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి జరగబోతున్న సీజన్ 19 కి కొత్త మార్పులు తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం ఫార్మాట్‌ను మార్చివేసినట్లుగా చెబుతున్నారు. కంటెస్టెంట్స్, నామినేషన్స్ ప్రక్రియ సహా టాస్క్‌లలో కీలక మార్పులు జరిగినట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. అందుకే ఈసారి ప్రేక్షకులను అలరించే విధంగా కొత్తగా డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Also Read :ఈ ఆదివారం టీవీల్లో వచ్చే సినిమాలు..ఆ రెండు వెరీ స్పెషల్..

కంటెస్టెంట్స్ విషయానికొస్తే.. బిగ్ బాస్ హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లను చూస్తే.. అలీషా పనన్వార్, రాజ్ కుంద్రా, ధీరజ్ ధూపర్, కృష్ణ ష్రాఫ్, ఫ్లయింగ్ బీస్ట్, మున్‌మున్ దత్తా, కనికా మన్, ఫైసల్ షేక్, అపూర్వ ముఖర్జీయా, డైసీ షా, ఖుషీ దూబే, రామ్ కపూర్, అరిష్ఫా ఖాన్, గౌతమీ కపూర్‌లను ఎంపిక చేసినట్లుగా వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి ఈ లిస్ట్ లోకి ఎవరైన చేరతారా? లేదా వీరిని మార్చేస్తారా? అన్నది చూడాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Related News

Bigg Boss Agni Pariksha: అగ్ని పరీక్షకు ఎంపికైంది వీరే.. రేయ్ ఎవర్రా మీరంతా?

Bigg Boss season 9: బిగ్ బాస్ హౌస్ కి ఆ స్టార్ డైరెక్టర్, ఇదేమి ఖర్మ సామీ?

Bigg Boss season 9 : బిగ్ బాస్ అగ్నిపరీక్షలో నవదీప్ ఆవేశం, జడ్జ్ గా స్టార్ డైరెక్టర్ లీకైన వీడియో

Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ షూటింగ్‌కి బ్రేక్… అగ్ని పరీక్షలో ఏం జరుగుతుందటే ?

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Big Stories

×