Today Movies in TV : థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. జూన్ చివరి వారంలో బోలెడు సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. అయితే మూవీ ఒక వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటే. అటు ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. కానీ టీవీలలో వస్తున్న సినిమాలను చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక వారి ఇష్టాలకు తగ్గట్లు అటు కొత్త పాత సినిమాలను తెలుగు చానల్స్ ప్రసారం చేస్తున్నాయి. సాధారణంగా వీకెండ్ ఎలాగో కొత్త సినిమాలు ప్రసారమవుతాయన్న విషయం తెలిసిందే. ఈ ఆదివారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒక లుక్కేద్దాం పదండి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే..
ఉదయం 9 గంటలకు బీస్ట్
మధ్యాహ్నం 12 గంటలకు పౌర్ణమి
మధ్యాహ్నం 3 గంటలకు పట్టుదల
సాయంత్రం 6 గంటలకు సరైనోడు
రాత్రి 10.30 గంటలకు గజిని
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు గజరాజు
ఉదయం 10 గంటలకు లేత మనసులు
మధ్యాహ్నం 1 గంటకు మేజర్ చంద్రకాంత్
సాయంత్రం 4 గంటలకు మా అల్లుడు వెరీ గుడ్డు
రాత్రి 7 గంటలకు రెబల్
రాత్రి 10 గంటలకు కిరాతకుడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు జక్కన్న
ఉదయం 9 గంటలకు ఈగ
మధ్యాహ్నం 12 గంటలకు మత్తువదలరా2
మధ్యాహ్నం 3 గంటలకు ఓ బేబీ
సాయంత్రం 6 గంటలకు రాజా ది గ్రేట్
రాత్రి 9.30 గంటలకు జనతా గ్యారేజ్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు అజేయుడు
ఉదయం 10 గంటలకు బాలభారతం
మధ్యాహ్నం 1 గంటకు కొండపల్లి రాజా
సాయంత్రం 4 గంటలకు న్యాయం కావాలి
రాత్రి 7 గంటలకు వీరాంజనేయ
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు సోలో బ్రతుకే సో బెటర్
ఉదయం 9 గంటలకు అప్సర అవార్డ్స్
మధ్యాహ్నం 12 గంటలకు దూంధాం
మధ్యాహ్నం 3 గంటలకు డియర్ బ్రదర్
సాయంత్రం 6 గంటలకు వకీల్ సాబ్
రాత్రి 9 గంటలకు పిండం
రాత్రి 12 గంటలకు తఢాఖా
ఈటీవీ ప్లస్..
ఉదయం 9 గంటలకు గాంధీ నగర్ రెండవ వీధి
మధ్యాహ్నం 12 గంటలకు ఖైదీ
సాయంత్రం 6.30 గంటలకు మంగమ్మ గారి మనుమడు
రాత్రి 10.30 గంటలకు మాయలోడు
జీ తెలుగు..
ఉదయం 9 గంటలకు బంగార్రాజు
మధ్యాహ్నం 1.30 గంటలకు కార్తికేయ2
సాయంత్రం 3 గంటలకు భగవంత్ కేసరి
సాయంత్రం 6 గంటలకు తండేల్
రాత్రి 10.30 గంటలకు ఐడెంటిటీ
ఇటీవల కాలంలో టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..