BigTV English
Advertisement

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 వచ్చేస్తుంది.. ఈసారి ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు..

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 వచ్చేస్తుంది.. ఈసారి ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు..

Bigg Boss 9 : బుల్లితెర టాప్ రియాలిటీ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్ సీరియల్ బ్యాచ్ సందడి చేసింది. ఈ సీజన్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షో గత ఏడాదితో పోలిస్తే.. ఇప్పుడు ఒక నెల ముందుగానే షోను మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ రియాలిటీ షో ద్వారా కెరీర్ అయిపోయింది అనుకున్న ఎంతో మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టి ఇప్పుడు టాప్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.. కొందరు సినిమాల్లో ఛాన్సులు కొట్టేశారు. ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ 9 విషయంలో మేకర్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. వివరాల్లోకి వెళితే..


బిగ్ బాస్ 9 లో వాళ్లకు నో ఛాన్స్..! 

తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుంది.. 16 మంది సెలెబట్రీలతో, వందరోజులు ఒక చోట ఉంటూ టాస్క్ లు, గేమ్ లు అంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్ నటించే వాళ్లు మాత్రమే కాదు. యూట్యూబ్ వీడియోలతో బాగా ఫెమస్ అవుతున్న వాళ్లను కూడా హౌస్ లోకి తీసుకొని వచ్చారు. టేస్టీ తేజా, గంగవ్వ, ఆది రెడ్డి.. ఇలా ఒక్కరు కాదు. చాలా మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. పల్లవి ప్రశాంత్ అయితే టైటిల్ విన్నర్ గా కూడా నిలిచాడు. అయితే ఇక మీదట సోషల్ మీడియా సెలబ్రిటీలకు బిగ్ బాస్ లోకి ఎంట్రీ లేదా?..కేవలం టీవీ ఆర్టిస్ట్స్, మూవీ ఆరిస్ట్స్ కి మాత్రమే పరిమితం చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే హిందీ బిగ్ బాస్ 19 లో ఇలాంటి రూల్ ని పాస్ చేసినట్లు తెలుస్తుంది.. ఇక తెలుగులో కూడా ఇదే ఫాలో అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్..


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఏ ఒక్కటి మిస్ చెయ్యొద్దు..

నెలరోజులు ముందుగానే బిగ్ బాస్ సీజన్ 9..?

బిగ్ బాస్ తెలుగు షో ప్రతి ఏడాది ఆగస్టులో మొదలవుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఒక నెల ముందుగానే మొదలయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అంటే వచ్చే నెల జూలైలోనే బిగ్ బాస్ ప్రసారం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్టార్ మా లో కిరాక్ బాయ్స్.. కిలాడీ గర్ల్స్ షో స్టార్ మా లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ షో గ్రాండ్ ఫినాలే షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. దాంతోనే ఈ షో తర్వాత వెంటనే బిగ్ బాస్ ని ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకే ఒక నెల రోజులు ముందుగానే బిగ్ బాస్ ను ప్రసారం చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.. ఇక హోస్ట్ గా ఈ సీజన్ నాగార్జున ఫిక్స్ అయ్యినట్లే.. గతంలో కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడని టాక్..

Related News

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Big Stories

×