Today Movies in TV : జూన్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు పెద్ద సినిమాలు కావడంతో థియేటర్లలో సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు పోటీ పడుతున్నాయి. ఎక్కువగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ కోసం కొన్ని నెలలుగా అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ మూవీ వాయిదాల మీద వాయిదా పడుతుంది. థియేటర్లలో వచ్చేవరకు వెయిట్ చెయ్యక తప్పేలా లేదు. కానీ ఈ మధ్య టీవీలల్లో కొత్త సినిమాలు ప్రసారం అవుతున్న నేపథ్యంలో మూవీ లవర్స్ వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈ శుక్రవారం టీవీలల్లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం5 గంటలకు- నాగ పౌర్ణమి
ఉదయం 9 గంటలకు- పెదరాయుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు -పవిత్రబంధం
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం4.30 గంటలకు -స్నేహాగీతం
ఉదయం 7 గంటలకు -కూలీ
ఉదయం 10 గంటలకు -కలెక్టర్ గారి భార్య
మధ్యాహ్నం 1 గంటకు -శ్రీ రాజరాజేశ్వరి
సాయంత్రం 4 గంటలకు -కొండవీటి రాజా
రాత్రి 7 గంటలకు- పెద్దన్నయ్య
రాత్రి 10 గంటలకు -రాజు మహారాజు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- టాప్ గేర్
ఉదయం 9 గంటలకు -రన్ బేబీ రన్
మధ్యాహ్నం 12 గంటలకు -వీర సింహా రెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు- ది ఘోష్ట్
సాయంత్రం 6 గంటలకు -మిస్టర్ బచ్చన్
రాత్రి 9 గంటలకు- అదుర్స్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ప్రేమించు పెళ్లాడు
ఉదయం 10 గంటలకు- సువర్ణ సుందరి
మధ్యాహ్నం 1 గంటకు -మ్యాడ్
సాయంత్రం 4 గంటలకు- ప్రేమకు వేళాయేరా
రాత్రి 7 గంటలకు- సూర్యవంశం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 6 గంటలకు- ఒంటరి
ఉదయం 9 గంటలకు -తఢాకా
మధ్యాహ్నం 12 గంటలకు- శివలింగ
మధ్యాహ్నం 3 గంటలకు -ఉన్నది ఒక్కటే జిందగీ
సాయంత్రం 6 గంటలకు -ఆయ్
రాత్రి 9 గంటలకు -క్రైమ్23
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
ఉదయం 8 గంటలకు- సత్యం
ఉదయం 11 గంటలకు -బన్నీ
మధ్యాహ్నం 2 గంటలకు -ఘటికుడు
సాయంత్రం 5 గంటలకు- అంజలి సీబీఐ
రాత్రి 7.30 గంటలకు -కలర్ ఫొటో
రాత్రి 11.30 గంటలకు -సత్యం
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు -రుస్తుం
రాత్రి 9 గంటలకు- జోరు
టీవీలల్లోకొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..