BigTV English

Bigg Boss : బిగ్ బాస్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. హోస్ట్ కు స్ట్రాంగ్ వార్నింగ్..

Bigg Boss : బిగ్ బాస్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. హోస్ట్ కు స్ట్రాంగ్ వార్నింగ్..

Bigg Boss : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఏకైక షో బిగ్ బాస్. టాప్ రియాల్టీ షో గా దూసుకుపోతున్న ఈ షో అన్ని ఇండస్ట్రీలోనూ ప్రసారమవుతుంది. హిందీలో మాత్రం 18 సీజన్లను పూర్తి చేసుకుంటే మిగతా భాషల్లో 10లోపలే సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రతి ఏడాది ఈ షో ని నిర్వహిస్తుంటారు.. మరి ఈ ఏడాది జూన్ జూలైలో షో మొదలు కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఈ షో గురించి ఎక్కడ వార్తలు కూడా వినిపించడం లేదు. ఈపాటికే షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్లను అనౌన్స్ చేసేవారు.. కానీ ఇప్పుడు ఇంకా బాలీవుడ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉంది.. షోపై విమర్శలు రావడంతో షోను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త అయితే ఫిలిమ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. పోస్ట్ కి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది? సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజమేనా? ఇకమీదట బిగ్ బాస్ షో పేరు వినిపించదా? ఇది ప్రశ్నలు అందరిలోనూ వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


బిగ్ బాస్ షో క్యాన్సిల్.. 

బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. బాలీవుడ్ లో 18 సీజన్లను పూర్తిచేసుకుని, 19వ సీజన్కు రెడీ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఓ న్యూస్ నెట్టింట ప్రచారంలో ఉంది. టీవీలలో, ఓటీటీలో ఎన్ని రియాలిటీ షోలు ఉన్నా బిగ్‌బాస్ క్రేజే వేరు. డచ్‌ భాషలో పాపులరైన బిగ్‌బ్రదర్ కాన్సెప్ట్ ఆధారంగా బిగ్‌బాస్‌ను తీర్చిదిద్దారు మేకర్స్.. విభిన్న మనస్తత్వాలు కలిగిన సెలబ్రిటీలను, వారితో పాటుగా సామాన్య వ్యక్తులను.. 100 రోజుల పాటు హౌస్ లో ఉంచి వారి మధ్య కొన్ని టాస్కులను, గేములను నిర్వహించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. అయితే హిందీ బిగ్ బాస్ పై ఇప్పటికే విమర్శలు ఎక్కువయ్యాయి. రియాల్టీ షో అని బూతులు చూపిస్తున్నారు అంటూ విమర్శలు కూడా అందుకుంది. అంతేకాదు ఇప్పటికే ఈ షో ని ఆపివేయాలంటూ అభ్యంతరాలు కూడా వెలువడ్డాయి. తాజాగా బాలీవుడ్ బిగ్ బాస్ ని క్యాన్సిల్ చేసినట్లు టాక్.


బాలీవుడ్ బిగ్ బాస్ ను ఎందుకు రద్దు చేశారు..? 

2006 నవంబర్ 3న హిందీలో తొలి బిగ్‌బాస్ సీజన్ సోనీ టీవీలో ప్రసారమైంది. గతేడాదితో కలిపి ఇప్పటి వరకు 18 సీజన్‌లను పూర్తి చేసుకుంది హిందీ బిగ్‌బాస్.. 2006 నవంబర్ 3న హిందీలో తొలి బిగ్‌బాస్ సీజన్ సోనీ టీవీలో ప్రసారమైంది. గతేడాదితో కలిపి ఇప్పటి వరకు 18 సీజన్‌లను పూర్తి చేసుకుంది హిందీ బిగ్‌బాస్. ఇద్దరు హోస్టులు మారారు. సీజన్ 6 నుంచి ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్‌బాస్ ఓటీటీ 3 విజేతగా సనా మక్బుల్ నిలవగా.. నేజీ రన్నరప్‌గా నిలిచారు. ఈ ఏడాది కూడా బిగ్‌బాస్ ఓటీటీ 4ను ప్రారంభించడంలో సంధిగ్ధం ఏర్పడింది. బినిజయ్ ఆసియా నిర్మాతలు ఈ షో నుంచి తప్పుకోవడంతో కొత్త నిర్మాణ భాగస్వాములతో మేకర్స్ చర్చలు జరుపుతుండటమే ఈ గందరగోళానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. మరి ఈ సారి బిగ్ బాస్ ఉంటుందో లేదో అన్న సందేహాలు కూడా మొదలయ్యాయి. చూడాలి ఏం జరుగుతుందో..

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×