E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Promo : ఫైనలిస్ట్ కోసం కంటెస్టెంట్స్ పోటీ.. సుమన్, తనూజ మధ్య పోటీ..గెలిచేది ఎవరు..?

Bigg Boss 9 Telugu Promo : ఫైనలిస్ట్ కోసం కంటెస్టెంట్స్ పోటీ.. సుమన్, తనూజ మధ్య పోటీ..గెలిచేది ఎవరు..?
Advertisement

Bigg Boss 9 Telugu Promo : బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకి ఉత్కంఠ గా మారుతుంది. మరి కొన్ని రోజుల్లో ఈ సీజన్ పూర్తి కావస్తున్న నేపథ్యంలో విన్నర్ ఎవరన్న ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి.. 13వ వరం నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవాలని మరి ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న సంజన ఎలిమినేట్ అవుతుందా? లేదా మరొక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటికి వస్తారా అన్నది తెలియాలంటే వీక్ ఎండ్ వరకు ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలి. ప్రస్తుతం హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య ఫైనలిస్ట్ పోరు కొనసాగుతుంది. ఫైనల్స్ ఎంపిక విషయంలో బిగ్ బాస్ కఠినమైన టాస్కులు ఇస్తూ కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీని ఇస్తున్నాడు. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

బిగ్ బాస్ హౌస్ లో రెండో యుద్ధం మొదలు..

బిగ్ బాస్ హౌస్ లో బుధవారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఇద్దరు పోటీదారులకు పెడుతున్న బ్యారెల్ బ్యాలెన్స్ బ్యాటిల్ అని బిగ్ బాస్ చెప్తాడు. ఈ పోటీలో ఎవరు నిలుచుంటారని చెప్పగానే సుమన్ శెట్టి, తనుజ రెడీ అవుతారు.. ఈ దాంట్లో గెలిచిన వారే ఫైనలిస్ట్ కి ఎంపిక అవుతారని బిగ్ బాస్ అంటారు. బదర్ మోగినప్పుడు హౌస్ లోని కంటెస్టెంట్లు తమకు ఎవరు పోటీగా ఉండకూడదో బేరల్లో నీళ్లు నింపాలని బిగ్ బాస్ చెప్తాడు.. అయితే ఎక్కువ మంది కంటెస్టెంట్లు సుమన్ శెట్టిని పోటీగా ఉండకూడదు అని కోరుకుంటున్నట్లు ప్రోమో ను చూస్తే తెలుస్తుంది. ఒకరిద్దరు తప్ప మిగిలిన అందరూ కూడా సుమన్ శెట్టిని పోటీ నుంచి తప్పించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.

రెండో ఫైనలిస్ట్ ఎవరు..?

Advertisement

రెండవ ఫైనలిస్ట్ కోసం జరిగిన పోటీలో ఎక్కువ మంది సుమన్ శెట్టిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. అతని బ్యారెల్ లో ఎక్కువగా నీళ్ళు నిండడంతో ఈ పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి సుమన్ శెట్టి ఫైనలిస్ట్ లోకి చేరుతాడా లేదా అన్నది ఇవాళ ఎపిసోడ్ లో చూడాలి.. ప్రస్తుతం ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read :అత్తవారింట్లో సమంతకు గ్రాండ్ వెల్ కమ్.. రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్..

13 వారం ఎలిమినేట్ అయ్యేది?

Advertisement

బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది రోజుల్లో ఎండ్ అయిపోతుంది.. ఇప్పటివరకు హౌస్ లోకి వచ్చిన చాలామంది ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లారు. 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో 13 వ వారంలోకి అడుగు పెట్టింది.. ఈవారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అన్నది ఆసక్తిగా మారింది. గతవారం సంజన దివ్య ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ దివ్య మాత్రమే ఎలిమినేట్ అయింది. ఈ వారం సంజన, రీతు సుమన్ శెట్టి.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికి రావాలి. మరి ఎవరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వస్తారో చూడాలి. గతవారం సింగిల్ ఎలిమినేషన్ ఉండడంతో ఈవారం డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా వీకెండ్ ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాలి..

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×