E-Paper
Advertisement

Bigg Boss 9 Pawan vs Kalyan : హౌస్‌లో కొట్టుకున్న కళ్యాణ్ – పవన్… బిగ్ బాస్ సంచలనం నిర్ణయం.. అతను హౌస్ నుంచి అవుట్?

Bigg Boss 9 Pawan vs Kalyan  : హౌస్‌లో కొట్టుకున్న కళ్యాణ్ – పవన్… బిగ్ బాస్ సంచలనం నిర్ణయం.. అతను హౌస్ నుంచి అవుట్?
Advertisement

Bigg Boss 9 Pawan vs Kalyan : :బిగ్ బాస్ సీజన్ 9 లో నామినేషన్స్ అంటే చాలామందికి ఒక రకమైన ఆసక్తి కలుగుతుంది. అందరి రంగులు అప్పుడే బయటపడతాయి. ఒకరి మీద ఒకరు విపరీతంగా అరుచుకుంటారు. అయితే అరుచుకున్నంత వరకు బానే ఉంటుంది కానీ ఒకరి పైన ఒకరు చేయి చేసుకుని వరకు వస్తే, అప్పుడు ఆ షో కి ఉన్న రెస్పెక్ట్ కూడా పోతుంది. కానీ రేటింగ్స్ మాత్రం విపరీతంగా పెరుగుతాయి దీనిలో ఎటువంటి సందేహం లేదు.

గతంలో తమిళ్ బిగ్ బాస్ లో ఇలా ఒకరి మీద ఒకరు చేయి చేసుకొనే వరకు వెళ్లారు. రీసెంట్ గా కూడా అందరూ కొట్టుకున్నారు. అయితే అది ప్రాంక్ అని లాస్ట్ లో రివీల్ చేశారు. తెలుగు బిగ్ బాస్ 9 లో కూడా దాదాపు కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయింది. ఒక తరుణంలో పవన్ కళ్యాణ్ మెడ పట్టేసుకున్నాడు. ఇమ్మానుయేల్ కూడా వెంటనే ఆశ్చర్యపోయి షాక్ లో అరిచాడు. అలా మనిషి మీద చేయి వేసుకునే స్థాయికి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు.

బిగ్ బాస్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు 

Advertisement

కళ్యాణ్ మెడను పవన్ పట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఒక నేషనల్ టెలివిజన్ ఛానల్లో వస్తున్న ప్రోగ్రాం కాబట్టి మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని మాట్లాడాలి. అయితే పవన్ చేసింది మాత్రం 100% తప్పు అని చూస్తున్న అందరికీ అర్థం అయిపోతుంది. అతను ఆపుతున్నాను అని కవర్ చేసినా కూడా అది ఆల్రెడీ బయటకు నెగిటివ్ గా బయటకు వెళ్ళిపోయింది.

దీనితో వీకెండ్ లో నాగార్జున ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేదానికి సర్వత్ర ఆసక్తి నెలకొంది. గతంలో రీతూ చౌదరిని చేయి పట్టుకుని బెడ్ పై చూసినందుకే చాలా రచ్చ జరిగిపోయింది. దాదాపు మోకాళ్ళ మీద నిల్చుని అందరికీ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు కళ్యాణ్ మెడ పట్టుకున్నాడు అంటే ఈ వారం నాగార్జున గట్టిగా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. హౌస్ నుంచి బయటికి పంపించేసిన కూడా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

Advertisement

మన టెంపర్ ను కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. పవన్ చాలా గేమ్ బాగా ఆడుతాడు. కానీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కూడా అసలైన గేమ్. అది పవన్ కు లేదు.

అందుకే కామనర్స్ దూరం 

మామూలుగా ఇప్పుడు సెలబ్రిటీల్ని హౌస్ లోకి ఎంకరేజ్ చేస్తారు సెలబ్రిటీలు కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటారు. ప్రశాంత్ కామనర్ గా వచ్చి సక్సెస్ సాధించాడు. అయితే రామనర్స్ వస్తే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోరు కాబట్టి పరిణామాలు ఇలానే ఉంటాయని బహుశా వాళ్ళని కూడా ఇప్పటివరకు ఎంకరేజ్ చేయలేదేమో అనిపిస్తుంది.

అయితే పవన్ కు రెడ్ కార్డు ఇచ్చి నట్లు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఏదేమైనా కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటం. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా బిగ్గెస్ట్ గేమ్. అవతల వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నప్పుడు నువ్వెంత నేనెంత అనుకునే స్థాయికి వెళ్ళిపోతే చివరికి పరిణామాలు ఇలానే ఉంటాయి.

Also Read: Mythri Ravi : ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా టైటిల్ డ్రాగన్ కాదు, బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మైత్రి రవి

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×