E-Paper
Advertisement

Bigg Boss 12 Kannada : బిగ్ బాస్ హౌస్ లో కుల వివక్ష, షో కచ్చితంగా ఆపాల్సిందే

Bigg Boss 12 Kannada : బిగ్ బాస్ హౌస్ లో కుల వివక్ష, షో కచ్చితంగా ఆపాల్సిందే
Advertisement

Bigg Boss 12 Kannada : బిగ్ బాస్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా భాషల్లో ఈ షోకు విపరీతమైన పాపులారిటీ ఉంది. కన్నడ తమిళ్ మలయాళం లో ఈ షో సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. కన్నడ షో మీద విపరీతంగా కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. గతంలో ఈ షో ఆపివేయాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కన్నడ ప్రేక్షకులు ఏదైనా ఒక విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు.

గతంలో కొన్ని సినిమాలకు సంబంధించి కూడా వీలు అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో సిద్ధార్థ మాట్లాడుతుంటే అతనిని అక్కడి నుంచి వెళ్ళిపోమని కూడా చెప్పారు. అలానే భాషకి వీళ్ళు ఇచ్చే ప్రాముఖ్యత కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. తెలుగు సినిమా అక్కడ రిలీజ్ అయితే ఊహించిన స్థాయి రెస్పాన్స్ ఉండదు. డబ్బింగ్ చేసేటప్పుడు టైటిల్ కూడా కన్నడలో ఉండాలి అని స్ట్రిక్ట్ గా కోరుకుంటారు.

కన్నడ బిగ్ బాస్ మరో వివాదం?

Advertisement

బిగ్బాస్ పైన వరుస వివాదాలు వస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ బిగ్బాస్ సీజన్-12పై తాజాగా మరో వివాదం మొదలైంది. హౌస్ కుల వివక్ష, మహిళలను అవమానించేలా ఉందంటూ సామాజిక కార్యకర్త సంధ్య పవిత్ర కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది.

ఈ షో హోస్ట్ గా వ్యవహరిస్తోన్న కిచ్చా సుదీప్తో పాటు కంటెస్టెంట్స్ అశ్విని గౌడ, రషిక పేర్లను ఫిర్యాదులో చేర్చింది. కంటెస్టెంట్ రక్షితను అవమానించేలా హోస్ట్ సుదీప్ వ్యాఖ్యలు చేశారని సంధ్య పేర్కొంది. ఇది మహిళలను కించపరిచేలా ఉందని ఫిర్యాదులో ప్రస్తావించింది. ఇలా వరుస వివాదాలు వస్తుండడంతో షో ను ఆపేయవలసి వస్తుంది అనేది కొందరు అభిప్రాయం.

Advertisement

Also Read: Saailu Kampati: ఒక రూపాయి కోసం రూమ్ మొత్తం వెతికా, మీ కష్టం పగోడు కూడా రాకూడదు అన్న

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×