E-Paper
Advertisement

Bigg Boss Emmanuel : తనూజతో గొడవలపై మొదటిసారి క్లారిటీ ఇచ్చిన ఇమ్మూ.. ఏంటి ఇంత జరిగిందా?

Bigg Boss Emmanuel : తనూజతో గొడవలపై మొదటిసారి క్లారిటీ ఇచ్చిన ఇమ్మూ.. ఏంటి ఇంత జరిగిందా?
Advertisement

Bigg Boss Emmanuel : తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. గత ఏడాది డిసెంబర్ లో తొమ్మిదోవ సీజన్ పూర్తి అయ్యింది. కానీ సోషల్ మీడియాలో బిజీ బాస్ హడావిడి మాత్రం తగ్గలేదు.. నిత్యం ఎవరో ఒకరి గురించి నెట్టింట వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పగడాల, రన్నర్ గా నిలిచిన తనుజాల గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. నిత్యం ఈ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు.. ఇక తాజాగా ఇమాన్యుయల్, సంజనా ఇద్దరు కలిసి ఒక లైవ్ చేశారు. అందులో భాగంగా ఇమాన్యుయల్ తనుజ తో మొదలైన గొడవల గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇమ్ము ఏం చెప్పాడు అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

తనూజతో గొడవ అందుకే వచ్చింది..

జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇమాన్యుయల్ బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే.. విన్నర్ గా నిలుస్తారని అందరూ అనుకున్నారు కానీ టాప్ 5 లో నిలిచాడు. ఈ షో అయిన తర్వాత ఇమ్ము బిజీ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ ఆయన ప్రస్తుతం కొన్ని షోలకి, సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తుంది. తాజాగా ఇమాన్యుయల్ సంజన ఇద్దరు కలిసి ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చేశారు. అందులో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ తనుజ తో మీకు గొడవలు ఎందుకు అయ్యాయి అని అడిగారు.. ఇమ్మానుయేల్ నవ్వుకుంటూ సరిపోయింది.. మా ఇద్దరి మధ్య గొడవలు ఏముంటాయ్ అండీ బాబూ.. మాకేమైనా ఆస్తి గొడవలు ఉంటాయా ఏంటి అంటారు. ఆ మాటతో గొడవలపై క్లారిటీ వచ్చినట్లే.. మొత్తానికి ఈ వీడియో రెండు రోజులుగా వైరల్ అవుతుంది..

Advertisement

Also Read :ఈ వారం ఓటీటీలోకి 13 సినిమాలు.. ఆ 5 వెరీ స్పెషల్..డోంట్ మిస్..

సినిమాలతో బిజీగా మారిన తనూజ.. 

సీరియల్ హీరోయిన్ గా కెరియర్ మొదలు పెట్టిన తనుజ తెలుగు ఛానల్స్ లో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య సీరియల్స్లలో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. మొదటినుంచి యాక్టివ్ గా ఉన్న ఈ అమ్మడు టాప్ టు లో ఉండడం విశేషం.. నిజానికి తనుజ విన్నర్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ రన్నర్ గా నిలిచింది.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అటు విన్నర్ గా నిలిచిన కళ్యాణ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఛానల్ కి ఇంటర్వ్యూ లిస్తూ బిజీగా ఉన్నాడు.

Advertisement

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×