E-Paper
Advertisement

Bigg Boss Kalyan : బిగ్ బాస్ కళ్యాణ్ ఆ పార్టీలో చేరడా..? పూర్తి స్టోరీ వింటే షాక్ అవ్వాల్సిందే…

Bigg Boss Kalyan : బిగ్ బాస్ కళ్యాణ్ ఆ పార్టీలో చేరడా..? పూర్తి స్టోరీ వింటే షాక్ అవ్వాల్సిందే…
Advertisement

Bigg Boss Kalyan : బుల్లితెర ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో రీసెంట్ గా తొమ్మిదవ సీజర్ ని పూర్తి చేసుకుంది. గతంలో వచ్చిన సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ చాలా కొత్తగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 8 వ సీజన్ వరకు సెలబ్రిటీలు ఎక్కువగా సందడి చేశారు. కానీ 9 వ సీజన్ లో మాత్రం కామనర్స్ పాల్గొన్నారు. షో మొదలైన మొదటి రోజు నుంచి వీరికి గట్టి పోటీనిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్. అనుకున్నట్లుగానే మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు జనాలను బాగా ఆకట్టుకున్నాడు. ఫైనల్ గా కామనర్ ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ పడాలా విన్నర్ గా నిలిచారు.. ఈయన గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియదు. కేవలం సైనికుడిగా సేవ చేయడంతో పాటుగా ఓ పార్టీలో కూడా ఈయన చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే దీనిపై ఎటువంటి అధికార ప్రకటన రాలేదు కానీ ఆ పార్టీ కోసం ఆయన చాలానే చేశాడని ఓ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. అసలు నిజాలు ఏంటో పూర్తి స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

జనసేన పార్టీలోకి కళ్యాణ్ చేరడా..?

బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా ఒక సైనికుడు అన్న విషయం తెలిసిందే.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో బాగానే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.. ఆ తర్వాత కాస్త డల్ అయ్యాడు కానీ మళ్ళీ తన ఆటలో జోరుని పెంచాడు. మొత్తానికి తన పై ఎటువంటి వివాదాలను పెట్టుకోకుండా అందరిని తన మాటతో ఆకట్టుకున్నాడు. ఎవ్వరు ఊహించని విధంగా విన్నర్గా నిలిచి బిగ్ బాస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.. కళ్యాణ్ పడాల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆయన పీఆర్ టీం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పవన్ కళ్యాణ్ పడాల ని కలిపి బోలెడన్ని వీడియోలను చేశారు. దాంతో పవన్ అభిమానులు ఇతను గెలవాలని ఓట్లు వేసినట్లు తెలుస్తుంది. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పటికే పెద్ద చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ తోనే ఎందుకు అలా చేశారు చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు కదా..? అయితే ఇతను జనసేన పార్టీ కండువా పుచ్చుకున్నాడా అనే సందేహాలు మొదలయ్యాయి. దీనిపై కళ్యాణ్ టీమ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి..

Advertisement

Also Read : ‘అఖండ 2’ క్లోజింగ్ కలెక్షన్స్.. 2025 లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇదే..!

పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్.. 

ఈమధ్య సెలబ్రిటీలు సైతం పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నారు అంటూ కొందరు పవన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు నిజాయితీగా చేయాలనుకున్నది చేయకుండా ఇలా తమ హీరో ను అడ్డుపెట్టుకొని గెలుస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అందులోనూ ఒక సైనికుడు కూడా ఇలా చేయడంపై కొందరు జనాలు పెదవిరుస్తున్నారు. నిజానికి కళ్యాణ్ పడాల పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అట. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రాగానే, కొన్ని ముఖ్యమైన అన్ని పనులను పూర్తిచేసుకుని ఓజీ సినిమాను చూసినట్లు తెలుస్తుంది. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ.. ఇప్పుడు వస్తున్న వార్తలు వింటే కళ్యాణ్ పడాలా జనసేన పార్టీలో చేరతాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి దీనిపై కళ్యాణి ఏ విధంగా స్పందిస్తారో అన్నది ఆసక్తిగా మారింది.

Advertisement

 

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×