BigTV English

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లోకి హాట్ బ్యూటీ.. మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా..

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లోకి హాట్ బ్యూటీ.. మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా..

Bigg Boss 8 Telugu : ప్రస్తుతం ఎవరి నోట విన్నా కూడా బిగ్ బాస్ పేరే వినిపిస్తుంది. గతంలో ఎన్నాడూ చూడని విధంగా సరికొత్త కాన్సెప్టులు, టాస్కులతో ముందుకు సాగుతోంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ముందుగా అన్నట్టుగానే బీబీ లవర్స్ కు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది. ఈ షో మొదలై అప్పుడే రెండు వారాలు పూర్తి అయ్యింది. బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారం బెజవాడ బేబక్క హౌస్ నుంచి వెళ్ళిపోయింది. రెండో వారం శేఖర్ భాషా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. వీరిద్దరూ వెళ్లిన తర్వాత హౌస్ లో ప్రతి రోజు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మూడో వారం నామీనేషన్స్ వాడి వేడిగా జరిగాయి. ఇక వైల్డ్ కార్డు ద్వారా ఎవరు వస్తారా అని ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది. తాజాగా సోషల్ మీడియాలో బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చేది ఈమె అని వార్తలు వినిపిస్తున్నాయి..


రెండు వారాలు పూర్తి అయిన నేపథ్యంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. గత సీజనలలో లాగే ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డు ద్వారా ఓ హాట్ అండ్ ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్ ను హౌస్ లోకి పంపునున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హాట్ బ్యూటీ ఎవరో కాదు గత సీజన్ లో తన మాటలతో, అందంతో ఆకట్టుకున్న నయని పాపని.. మొదటగా జ్యోతి రాయ్ పేరు వినిపించింది. కానీ ఆమె సినిమాలతో బిజీగా ఉండటం వల్ల రాలేక పోయింది. ఇప్పుడు ఆ ప్లేసులోకి సోషల్ మీడియా బ్యూటీ నయని పావని రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. క్రేజ్ దక్కించుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ 6వ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ప్రేక్షకులకు పుల్ ఎంటర్టైన్ మెంట్ అందించి మంచి టాక్ ను అందుకుంది..

Hot beauty entry into Bigg Boss through wild card..
Hot beauty entry into Bigg Boss through wild card..

ఈ వారం నామినేషన్స్ కాస్త ఆసక్తిగా మారాయి.. మూడు వారాల్లో టాస్క్ లు కూడా కొత్తగా ఉన్నాయి. ఈ వారం ఎక్కువగా ఫిజికల్ టాస్క్ లను బిగ్ బాస్ ఇస్తున్నాడు. మూడోవారంలో ఎలిమినేట్ అయ్యాక.. వైల్ట్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక బ్యూటీని తీసుకురావాలని అనుకుంటుందట టీం. టీఆర్పీ రేట్ ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు హాట్ బ్యూటీని తీసుకురావాలని భావిస్తుందట. ఇంతకు ఆమె ఎవరంటే.. బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన నయనీ పావని. ఈ అమ్మడు.. అడుగుపెట్టిన వారంలోనే తిరుగుముఖం పట్టింది. ఒక్క వారమే ఉండి ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఈమెను తీసుకురావాలని అనుకున్నారట. మరి దీనిపై ఎలాంటి సమాచారం లేదు.. త్వరలోనే దీనిపై ప్రకటన రాబోతుంది.


Related News

Bigg Boss 9 Promo : బాత్రూంలో బోరున ఏడ్చేసిన తనుజ, కళ్యాణ్ చేసింది కరెక్టా?

Bigg Boss 9 Promo: నడుము గిల్లారంటున్న ఇమ్మానుయేల్.. ఇదెక్కడి గొడవ రా బాబు!

Bigg Boss 9 Promo: హిప్పో ఆకలి తీరేనా.. కంటెస్టెంట్స్ మధ్య భీకర యుద్ధం!

Bigg Boss Thanuja: ఫస్ట్ లవ్ రివీల్ చేసిన తనూజ, మరీ ఇంత ముదురా?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ప్రియా శెట్టి.. కానీ?

Bigg Boss 9 Promo: గోల్డెన్ ఆపర్చునిటీ.. పాపం ఆ కంటెస్టెంట్ బలి!

Bigg Boss 9: నామినేషన్ లో 6గురు..గురి వారి మీదే!

Bigg Boss Promo: దివ్య ను టార్గెట్ చేశారా? ఆ కామనర్ దగ్గర హౌస్ మేట్స్ నిజంగానే తోలుబొమ్మలా?

Big Stories

×