BigTV English

Bigg Boss 8 Telugu : అభయ్ కు షాక్ ఇచ్చిన నాగ్.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఈరోజేనా?

Bigg Boss 8 Telugu : అభయ్ కు షాక్ ఇచ్చిన నాగ్.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఈరోజేనా?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం రసవత్తరంగా సాగింది. ఫిజికల్ టాస్క్ లను ఎక్కువగా చేస్తున్నారు. ఒక్క టాస్క్ సరిగ్గా లేదు. అన్ని కూడా కొట్టుకోవడమే కనిపిస్తుంది. ఈ టాస్క్ లు హౌస్మెట్స్ ను ఇబ్బందులకు గురి చేశారు. మొదటివారం ఇంటి నుంచి బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాతి వారం ఆర్జే శేఖర్ బాషా ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మూడో వారం ఆట తుది దశకు చేరుకుంది. మరి ఈ వారం బయటికి ఎవరు వస్తున్నారో అనే ఉత్కంట ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించింది.. అయితే ఈ వారం రెడ్ కార్డు తో అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. అభయ్ ఓటింగ్ వల్ల కాదు.. నోటి దూల వల్లే హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.


రెండు వారాల పాటు చాలా డీసెంట్ గా ఉన్న అభయ్ నవీన్.. ఆ తర్వాత తన అసలు రూపం చూపించాడు. చీఫ్ గా సెలక్ట్ అయిన అభయ్.. టీమ్ ను లీడ్ చేయడం లో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. ఎగ్ టాస్క్ విషయం లో కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. తన టీమ్ ఎగ్స్ ను కాపాడుకోలేకపోయాడు. పట్టుదల తో గేమ్ ఆడుతున్న మణికంఠ అభయ్ గేమ్ ను గట్టిగా విమర్శించారు. ఇక ఆతరువాత బిగ్ బాస్ మీద అభయ్ నోరు పారేసుకోవడం ఎవరికీ నచ్చలేదు. నోటికి వచ్చినట్టు బిగ్ బాస్ ను తిడుతు.. బుర్రలేదు, బయాస్, బిగ్ బాస్ మీద వ్యతిరేకంగా ఇంటర్వ్యూల్లో చెపుతా.. ఇలా చాలా రకాలుగా బిగ్ బాస్ ను అన్నాడు అభయ్.. అదే అతనికి పెద్ద మైనస్ అయ్యింది..

Nag shocked Abhay Wild entry into the house today
Nag shocked Abhay Wild entry into the house today

అభయ్ బిగ్ బాస్ లో నీకు బ్రెయిన్ ఉన్నదారా? బొక్కలో డెసిషన్స్ నువ్వు. అసలు మీరు మనిషికే పుట్టావా? ముగ్గురు కలిసి ఇంత మందికి ఎలా వండుతారు? దిమాక్ ఉన్నదారా నీకు’ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడాడు.. ఇక ప్రభావతి టాస్క్ లో జరిగిన గొడవలపై హోస్ట్ నాగార్జున సీరియస్ అవుతాడని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగా నే తాజాగా వచ్చిన ప్రోమోలో ఆయన ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా అభయ్ నవీన్ బిగ్ బాస్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్లను ఈ వీడియో లో చూపించారు.. అభయ్ ఇది బిగ్ బాస్ రూల్స్.. ఇక్కడ అందరు సమానమే అని రెడ్ కార్డు చూపించి బయట కు వెళ్ళమన్నాడు బిగ్ బాస్… ఆ తర్వాత ఒక్కొక్కరికి క్లాస్ పీకాడు.. ఇక డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా అన్నది ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.. అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..


Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×