Today Movies in TV : టీవీలల్లో వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తుంటారు.. ఒక వైపు థియేటర్లలో భారీ హిట్ చిత్రాలు వస్తున్న కూడా ఎక్కువమంది టీవీలలో సినిమాలను చూసేందుకు రెడీ అవుతుంటారు. అలాంటి వారి కోసం టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఈమధ్య ఎక్కువగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు టీవీలలో ముందుగానే రావడంతో మూవీ లవర్స్ టీవీలకి ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు. ప్రతివారం కొత్త సినిమాలతో పాటు ప్రతిరోజు ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా టీవీలలో రావడంతో ఎక్కువమంది టీవీలలో వచ్చే సినిమాలను చూస్తున్నారు. మరి ఈ గురువారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు పెద్దన్న
మధ్యాహ్నం 2.30 గంటలకు చెన్న కేశవ రెడ్డి
రాత్రి 10.30 గంటలకు గుండెల్లో గోదారి
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు బద్రాద్రి రాముడు
ఉదయం 10 గంటలకు సుల్తాన్
మధ్యాహ్నం 1 గంటకు రాజా బాబు
సాయంత్రం 4 గంటలకు ఉంగరాల రాంబాబు
రాత్రి 7 గంటలకు దృశ్యం
రాత్రి 10 గంటలకు సితార
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు మనీ
ఉదయం 9 గంటలకు బుజ్జిగాడు
మధ్యాహ్నం 12 గంటలకు సింగం3
మధ్యాహ్నం 3 గంటలకు లవ్‌గురు
సాయంత్రం 6 గంటలకు బాహుబలి2
రాత్రి 9.30 గంటలకు నిను వీడని నీడను నేనే
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్
ఉదయం 10 గంటలకు ఈడు జోడు
మధ్యాహ్నం 1 గంటకు ప్రతిఘటన
సాయంత్రం 4 గంటలకు ప్రేమసందడి
రాత్రి 7 గంటలకు కలిసొచ్చిన అదృష్టం
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు మా ఆవిడ కలెక్టర్
రాత్రి 9 గంటలకు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు ధృవ నక్షత్రం
ఉదయం 8 గంటలకు ఆరాధన
ఉదయం 11 గంటలకు మర్యాద రామన్న
మధ్యాహ్నం 2 గంటలకు దూల్‌పేట
సాయంత్రం 5 గంటలకు సవ్యసాచి
రాత్రి 8 గంటలకు బన్నీ
రాత్రి 11 గంటలకు ఆరాధన
జీసినిమాలు..
ఉదయం 7 గంటలకు గణేశ్
ఉదయం 9 గంటలకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం
మధ్యాహ్నం 12 గంటలకు మిన్నల్ మురళి
మధ్యాహ్నం 3 గంటలకు కందిరీగ
సాయంత్రం 6 గంటలకు బ్రో
రాత్రి 9 గంటలకు ఎజ్రా
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు గోదావరి
సాయంత్రం 4 గంటలకు శివయ్య
టీవిలల్లో బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసెయ్యండి..