E-Paper
Advertisement

Bigg Boss 9 : ఈ రీతూ పాప ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాం, ఎవరిని చూసినా ఫ్యాన్ అంటుంది

Bigg Boss 9 : ఈ రీతూ పాప ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాం, ఎవరిని చూసినా ఫ్యాన్ అంటుంది
Advertisement

Bigg Boss 9 : బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ ఇవ్వడానికంటే ముందు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంది రీతు చౌదరి. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో లో హైపర్ ఆది టీంలో కనిపించి ఎక్కువ గుర్తింపు సాధించుకుందాం. హైపర్ ఆది కి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సీరియల్స్ లో చేస్తున్న తరుణంలోనే జబర్దస్త్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

అయితే కొన్ని రియాలిటీ షోస్ జరిగినప్పుడు రీతు ఓవరాక్షన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సరిగమప విన్నర్ యశస్వి స్టేజ్ మీద పాటను పాడితే వెళ్లి హగ్ చేసుకుని మాట్లాడింది. అప్పుడు కూడా రీతు విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు కళ్యాణ్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఓవర్ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాం 

Advertisement

కొంతమంది నీ ఇష్టపడటం అనేది కామన్ గా జరుగుతుంది. కానీ రీతు మాత్రం చాలా మందిని ఇష్టపడుతుంది అని కొంతమందికి ఉన్న అభిప్రాయం. హౌస్ లోకి వచ్చినప్పుడు కళ్యాణ్ తో ఫ్రెండ్షిప్ చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు పవన్ తో ఎంత క్లోజ్ గా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

కేవలం ఏమిటో పవన్ ఫ్రెండ్షిప్ చేయడం వల్లనే హౌస్ నుంచి కూడా బయటకు వెళ్లి పోవలసిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి మోకాళ్ళ మీద కూర్చొని హౌస్ మేష అందరికీ సారీ చెప్పే వరకు వచ్చాడు. ఈమెతో ఫ్రెండ్షిప్ చేయకపోయి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు.

Advertisement

ఈరోజు జరిగిన ఎపిసోడ్ కు నాగచైతన్య గెస్ట్ గా వచ్చారు. అయితే నాగచైతన్యకు విపరీతమైన అభిమాని అంటూ చెప్పడం మొదలుపెట్టింది. అక్కడి వరకు బాగానే ఉంది అతని సినిమాల్లో ఏమి ఇష్టమంటే అన్ని సినిమాలు ఇష్టం అని చెప్పింది. అది కూడా ఓకే.

నాగచైతన్య డైలాగ్ చెప్పమంటే ఏ మాయ చేసావే సినిమాలు సమంత డైలాగ్ చెప్పింది. నాగచైతన్య డైలాగులు చెప్పడానికి బోల్డ్ ఉన్నా కూడా కేవలం సమంత డైలాగే తనకు ఎందుకు గుర్తొచ్చింది. అంటే నాగచైతన్య దగ్గర ఫ్యాన్ అని అబద్ధం చెప్పినట్లే కదా.

యాక్టింగ్ అని తెలిసిపోయింది 

అయితే రీతు చౌదరితో నాగచైతన్య మాట్లాడుతున్న తరుణంలోనే నిజం చెబుతుందా యాక్టింగ్ చేస్తుందా అని నాగార్జున ముందే అనేసాడు. అయితే చాలామందికి రీతు యాక్టింగ్ చేస్తుందా నిజం చెప్తుందా అనేది బిగ్ బాస్ వీక్షకులకు కూడా ఉన్న డౌట్.

Also Read: Bigg Boss 9: తనుజ ఆ సీరియల్ లో ఎక్కువ ఏడవాలి, అదే కంటిన్యూ చేస్తుంది

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×