E-Paper
Advertisement

Bigg Boss 9 : నువ్వు డెమోన్ తో రాత్రి కూర్చుంటావు, పెద్దపెద్ద మాటలు అనేసుకున్నారు 

Bigg Boss 9 : నువ్వు డెమోన్ తో రాత్రి కూర్చుంటావు, పెద్దపెద్ద మాటలు అనేసుకున్నారు 
Advertisement

Bigg Boss 9 : రీతూ చౌదరి రెండో నామినేషన్ లో భాగంగా సంజనను చేశారు. ఫైర్ స్ట్రోమ్ వచ్చినప్పటి నుంచి మీకేం అసలు కనిపించడం లేదు. మీరు ఇప్పుడు నామినేషన్స్ లో భాగంగా ఇమ్మానుయేల్ ని నామినేట్ చేయలేను ఓటింగ్ చేయలేను అని చెప్పారు. దీనికి వెంటనే సంజనా స్పందిస్తూ నేను ఇమ్మానుల్ ను నామినేట్ చేయను ఐ హేడ్ పర్సనల్ రీజన్స్ అని చెప్పింది. నామినేట్ లో భాగంగా తనుజ నువ్వు నాకు కాంపిటీషన్ అని అనుకుంటున్నాను అందుకనే నిన్ను నామినేట్ చేస్తున్నాను. నామినేట్ చేసిన కూడా మీరు వెళ్లిపోరు అని మీరు చెప్పారు. అలాంటప్పుడు మీరు ఎందుకు నామినేట్ చేశారు అని రీతు చౌదరి పాయింట్.

మీరు ఫైర్ స్ట్రోమ్ వచ్చిన దగ్గరనుంచి సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఫైర్ స్ట్రామ్ సిక్స్త్ వీక్ లో వచ్చారు ఈరోజు 12వ వారానికి వచ్చాము. నేను కళ్ళు మూసుకొని నిద్రపోతే ఇక్కడ వరకు రాలేదు అని సంజన చెప్పింది. అరుపు గురించి పక్కనోళ్ళతో గొడవలు గురించి మీరు నాతో మాట్లాడుతున్నారా అంటూ రీతు చౌదరి రివర్స్ అటాక్ చేసింది. నీ అంత పెద్ద పెద్ద బూతులు నేను వాడను అని సంజన చెప్పారు. దీనికి రీతు చౌదరి ట్రిగ్గర్ అయిపోయింది.

నేనేం బూతులు మాట్లాడాను? 

Advertisement

నేను ఏం బూతులు మాట్లాడాను అని రీతు చౌదరి అడిగింది. వచ్చారయ్యా పతివ్రత శిరోమణి అని ఎవరు చెప్పారు అని గట్టిగా ప్రశ్నించింది సంజన. గాజులు ఏసుకుంటున్నారు అని ఎవరు ముందు చెప్పారు అని రీతు కౌంటర్ ఎటాక్. ఇక్కడి నుంచి వీళ్లిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ హీట్ ఎక్కింది.

ఇలాంటి స్ట్రాటజీలు కూడా ఎవరికి హౌస్ లో లేవు అని రీతుని అంది సంజన. నువ్వు డెమోన్ తో రాత్రి కూర్చుంటావు. ఈ మాట అనగానే ఇమ్మానుయేల్ లేస్తూ ఆ మాట అనడం కరెక్ట్ కాదు వెనక్కి తీసుకో అని సంజనాకు చెప్పాడు. మరోవైపు భరణి కూడా అలా మాట్లాడటం కరెక్ట్ కాదు మీ మాటలను వెనక్కి తీసుకోండి అని చెప్పాడు. మరోవైపు పక్కనుంచి రీతు ఏడవటం మొదలుపెట్టింది.

తప్పు చేయకుండా ఏడవకు 

Advertisement

మరోవైపు రీతూ చౌదరి ఏడవడం మొదలుపెట్టింది. పక్కనుంచి తనుజ వస్తూ నీ తప్పు లేనప్పుడు ఏడవద్దు అంటూ అరుస్తూ మాట్లాడింది. ఏడుపు సొల్యూషన్ కాదు. నువ్వు అడుగు అంటూ తనుజ అంది.

మరోవైపు పవన్ కూడా నువ్వు మాట్లాడింది వెరీ రాంగ్ అక్క దాంట్లో ఏముంది అక్క అంటూ సంచనా తో మాట్లాడటం మొదలుపెట్టాడు. మామూలుగా మాట్లాడితే అయిపోద్ది కదా అలా ఎందుకు చెప్పడం అని మాట్లాడాడు పవన్.

Also Read: Bigg Boss 9 : కళ్యాణ్ మెడ పట్టేసుకున్న పవన్, ఒరేయ్ ఇలా తయారయ్యారు ఏంట్రా?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×