E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: కళ్యాణ్ బూతులు మర్చిపోయారా? వాడకూడని బీప్ అని వదిలేసారు

Bigg Boss 9 Telugu: కళ్యాణ్ బూతులు మర్చిపోయారా? వాడకూడని బీప్ అని వదిలేసారు
Advertisement

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 మొత్తానికి 12 వారాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ వారంలో జరిగిన గొడవలు ముందు ఎప్పుడూ జరగలేదు. ఈవారం వీకెండ్ ఎపిసోడ్ కోసం చాలామంది ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున చాలామందికి క్లాస్ పీకుతారు అని ఊహించరు. అయితే ఏ సంఘటనల పైన నాగార్జున క్లాస్ పీకుతారు అని అందరూ అనుకున్నారు ఆ వాటన్నిటిని కూడా సైలెంట్ చేసేసి మిగతా వాటిపై క్లాస్ పెట్టడం మొదలుపెట్టారు.

పవన్.. కళ్యాణ్ మెడ పట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని సోషల్ మీడియాలో కూడా కొంతమంది డిస్కషన్ మొదలుపెట్టారు. అయితే అది కేవలం ఆపే ప్రయత్నమే అనేది మరి కొంతమంది వాదన. అయితే మెడ పట్టుకున్నాడు కాబట్టి ఇమ్మానుయేల్ రియాక్షన్ మరియు సంజన కూడా మాట్లాడే విధానం అలా ఉంది అనేది ఇంకొంతమంది వాదన.

కళ్యాణ్ బూతులు మర్చిపోయారా? 

Advertisement

ఇక కళ్యాణ్ అయితే హౌస్ లో విపరీతంగా రెచ్చిపోయాడు. కుర్చీలు కనీసం వీడియోలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. అయితే బిగ్ బాస్ అంతా చూసి కూడా ఊహించిన స్థాయిలో కళ్యాణ్ కు క్లాస్ పీకకుండా నార్మల్ గా వదిలేశారు.

అయితే బిగ్బాస్ మాట్లాడుతూ నువ్వు కొన్ని బీప్ వర్డ్స్ వాడావు అంటూ మాట్లాడారు. ఆరోజు జరిగిన గొడవలో బీప్ వర్డ్స్ కళ్యాణ్ మాట్లాడారు అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. దానిపైన గట్టిగా క్లాస్ ఉంటుంది అనుకుంటే నేను ఎమోషనల్ లో ఆ టైంలో ఏం మాట్లాడానో నాకే అర్థం కాలేదు సార్ అని కళ్యాణ్ చెప్పే సోది అంతా వింటూ కూర్చున్నారు బిగ్ బాస్.

కళ్యాణ్ ను విన్నర్ చేస్తారా?

Advertisement

మరోవైపు కళ్యాణ్ కు అందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారని. గేమ్ మొత్తం బిగ్ బాస్ మేనేజ్మెంట్ కళ్యాణ్ వైపు తిప్పబోతుంది అని సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. మరి కొంతమంది మాట్లాడుతూ ఇమ్మానుయేల్, తనుజను కొంతవరకు మాత్రం టిఆర్పి రేటింగుల కోసం వాడుకున్నారు అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి బూతులు మాట్లాడిన కూడా కళ్యాణ్ ను వదిలేసారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా ట్రోలింగ్ మొదలవుతుంది.

Also Read: Bigg Boss 9 Telugu: పవన్ తో నీకేంటి సంబంధం, పవన్ కి నోరు లేదా?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×