BigTV English

Bigg Boss 8 Wild Card : బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరూ ఊహించని కంటెస్టెంట్? .. ఇక ఆట రచ్చ రచ్చే..

Bigg Boss 8 Wild Card : బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరూ ఊహించని కంటెస్టెంట్? .. ఇక ఆట రచ్చ రచ్చే..

Bigg Boss 8 Wild Card : బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఈ వారం జనాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట.. ఆరుగురు ఎలిమినేట్ అయ్యాక హౌస్ లోకి పాత కంటెస్టెంట్స్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. రీలోడ్ పేరుతో హంగామా మామూలుగా లేదు. హౌస్‌లోకి అంతా అనుకున్నట్టుగా ఆ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చేశారు. వీరిలో అస్సలు ఊహించని కంటెస్టెంట్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరు షాక్ అయ్యారు.. అసలే పులిహోర బ్యాచ్ ఇక అందమైన అమ్మాయి.. రచ్చ మాములుగా ఉండదని తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


బిగ్ బాస్ హౌస్‌లో ఆల్రెడీ 9 మంది మంది కంటెస్టెంట్ ఉండగా.. రీలోడ్ పేరుతో హౌస్‌లోకి మరో ఎనిమిది మంది కంటెస్టెంట్స్‌ని పంపుతున్నారు. అయితే ఈ రీలోడ్‌కి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. 3.36 నిమిషాల నిడివితో రిలీజ్ చేసిన ప్రోమోలో పేస్ లు కనిపించలేదు కానీ ఎవరు అనేది మాత్రం ఒక క్లారిటీ జనాలకు వచ్చేసింది. టేస్టీ తేజా, గౌతమ్ కృష్ణ, మెహబూబ్, హరితేజ, రోహిణి, నయనీ పావని, గంగవ్వ ఇలా చాలామంది కనిపించారు వాయిస్‌లు వినిపించాయి. అయితే వీళ్లంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా పేర్లు ముందే బయటకు వచ్చాయి. కాబట్టి పెద్దగా సస్పెన్స్ లేదు కానీ.. ఎవరూ ఊహించని ఎక్కడా వినిపించని కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ద్వారా అడుగు పెట్టబోతున్నందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు హమీదా ఖాతుమ్..

ఈ అమ్మడు గురించి పరిచయాలు అవసరం లేదు.. గతంలో బిగ్ బాస్ 5 లో హౌస్ లో సందడి చేసింది. ప్రస్తుతం హమీదా.. బ్రహ్మముడి సీరియల్‌లో స్వప్నగా ఇంపార్టెంట్ రోల్‌లో కనిపిస్తుంది. అయితే శనివారం నాటి ఎపిసోడ్ చూస్తే.. హమీదా కనిపించలేదు. ఆమె ప్లేస్‌లో మరో నటి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె హస్కి వాయిస్ తో ఆమె మాట్లాడింది. అయితే హౌస్‌లో నిఖిల్, పృథ్వీలు మరీ కరువులో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. అమ్మాయిల్ని అయిస్కాంతం మాదిరిగా లాగేస్తున్నారు. మరి ఇప్పుడు హామీదా వాళ్లను బుట్టలో పడేస్తుందా? లేదా పడుతుందా? అనేది చూడాలి.. ఈరోజు హౌస్ లో కి ఎవరెవరు ఎంట్రీ ఇస్తారో చూడాలి..


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×