E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: నామినేషన్ తీసుకొచ్చిన పెంట, సిచువేషన్ యూజ్ చేసుకున్న తనుజ?

Bigg Boss 9 Telugu: నామినేషన్ తీసుకొచ్చిన పెంట, సిచువేషన్ యూజ్ చేసుకున్న తనుజ?
Advertisement

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 లో నిన్న నామినేషన్స్ జరిగిన సంగతి తెలిసిందే. దానిలో బాగా హైలైట్ అయింది పవన్ తో కళ్యాణ్ గొడవ, సంజన రీతుని అన్న మాటలు. అయితే రీతు దానికి విపరీతంగా బాత్రూంలోకి వెళ్లి ఏడ్చింది. భరణి కళ్యాణ్ కు తగ్గురా అని చెబుతున్నాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే సంజన కు ఇమ్మానుయేల్ కూడా క్లియర్ గా మీరు మాట్లాడింది తప్పు. మీరు ఏం మాట్లాడినా కూడా అది మాత్రమే రిజిస్టర్ అవుతుంది ముందు జరిగిన గొడవ అందరూ మర్చిపోతారు అని చెబుతున్నాడు. మరోవైపు సుమన్ శెట్టి కూడా మీరు అలా అనకుండా ఉండాల్సింది అంటూ సంజనకు చెప్పాడు.

తనుజ ప్లాన్

మరోవైపు రీతు ఏడుస్తుంటే తనుజ ఓదార్చ ప్రయత్నం చేస్తుంది. మీకు మేమందరం ఉన్నాము అంటూ మాట్లాడింది. ఇక్కడ పవన్ బ్యాడ్ కాదు, రీతు బ్యాడ్ కాదు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది మంచిగా ఉన్నా కూడా వచ్చిన ప్రతి ఒక్కరు పాయింట్ అవుట్ చేసేసరికి ఈ పిల్ల బ్యాడ్ అవుతుంది.

Advertisement

ప్రతి ఒక్కరు వచ్చి రీతు వల్ల పవన్ గేమ్ పోతుంది అనడం వల్లే వీళ్ళిద్దరికీ గ్యాప్ వస్తుంది. వీడు నీకోసం నిలబడుతున్నాడు అని చాలామంది అంటున్నారు అది అర్థం చేసుకోనైనా మీరు గేమ్ ఆడండి అంటూ చెప్పింది తనుజ. అలా చెప్పిన వెంటనే రీతు మాట్లాడుతూ పవన్ నాకోసం ఏం ఆడాడు అంటూ మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది.

పవన్ తో నాకు ఉన్న ప్రాబ్లం ఇదే 

పవన్ నీతో నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే నువ్వు జరిగిందా అని పెద్దగా చూస్తావ్. నేను పెద్దగా ఉన్న దాన్ని కూడా చాలా చిన్నగా చూస్తాను. ప్రెస్ పాయింట్ తీసుకొచ్చి ముందుకు పెడితే నువ్వు మళ్ళీ ఫస్ట్ పాయింట్ దగ్గరికి వస్తావు అంటూ తనుజ పవన్ కు చెప్పింది. ఇది వదిలేద్దాం అంటూ రీతు చౌదరి చెప్పింది. నా బాధను అసలు మీరు పట్టించుకోరు అని పవన్ మళ్ళీ బాధపడ్డాడు. మొత్తానికి నువ్వే ఈ పాయింట్ ముందు మాట్లాడావ్ అని పవన్ అనడంతో తనుజ అక్కడి నుంచి మెల్లగా జారుకుంది.

Advertisement

మరోవైపు ఇమ్మానుయేల్ సంజనా తో మాట్లాడుతూ నువ్వు ఒక్కసారైనా వాళ్ళిద్దర్నీ కూర్చుని పెట్టి మీరు అలా తిరుగుతుంటే చూడ్డానికి ఇబ్బందిగా ఉంది మేము పెద్దవాళ్ళం కదా అని చెప్పాల్సిందే. నేను చెప్పిన తర్వాత వాళ్లు వినకపోయి ఉంటే నువ్వు ఆ మాట అనాల్సింది అంటూ ఇమ్మానుయేల్ అన్నాడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే కానీ తను కూడా నాకు రెస్పెక్ట్ ఇచ్చి సరిగ్గా మాట్లాడి ఉంటే బాగుండేది అని సంజన చెప్పుకుంది.

Also Read: Naga Vamsi : తన కాంపౌండ్ డైరెక్టర్ కి మరో తమిళ్ హీరో సెట్ చేసిన నాగ వంశీ

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×