BigTV English

Apple Vs Samsung: తొలిసారి శాంసంగ్‌పై యాపిల్ పైచేయి!

Apple Vs Samsung: తొలిసారి శాంసంగ్‌పై యాపిల్ పైచేయి!
IPhone vs Samsung

IPhone vs Samsung: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల షిప్ మెంట్లలో టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ అగ్రభాగాన నిలిచింది. అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రతి పది స్మార్ట్ ఫోన్లలో ఏడు ఐఫోన్లే కావడం విశేషం. టాప్ స్మార్ట్‌ఫోన్ మేకర్‌గా నిరుడు యాపిల్ నిలిచింది. స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో శాంసంగ్‌ను ఆ సంస్థ అధిగమించడం ఇదే తొలిసారి.
ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న టాప్ టెన్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.


Read more: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. పెరిగిన వడ్డీరేటు..!

1) ఐఫోన్ 14 ప్రోమాక్స్ – 34
మిలియన్ల యూనిట్లు
2) ఐఫోన్ 15 ప్రో మాక్స్ – 33
మిలియన్లు
3) ఐఫోన్ 14 – 29 మిలియన్లు
4) ఐఫోన్ 14 ప్రో – 29 మిలియన్లు
5) ఐఫోన్ 13 – 23 మిలియన్లు
6) గేలక్సీ ఏ14 4జీ – 21
మిలియన్లు
7) ఐఫోన్ 15 ప్రో – 21 మిలియన్లు
8) గేలక్సీ ఏ54 5జీ – 20
మిలియన్లు
9) గేలక్సీ ఏ14 5జీ – 19
మిలియన్లు
10) ఐఫోన్ 15 – 17 మిలియన్ల
యూనిట్లు


Related News

Jio IPO: తగ్గేదే లేదంటున్న జియో.. త్వరలో ఐపీఓ, మెటాతో కలసి AI ఎంట్రీ

YouTube Tips: యూట్యూబ్ ద్వారా కళ్లు చెదిరే ఆదాయం.. సింపుల్ గా ఈ టిప్స్ పాటిస్తే చాలు!

BSNL BiTV: 450కి పైగా టీవీ ఛానెళ్లు, 25 ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. అన్నీ కలిపి రూ.151 మాత్రమే

Jio Airtel flood relief: వరద ప్రభావితులకు రిలీఫ్.. జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులకు పెద్ద గుడ్ న్యూస్!

BSNL Pay: ఫోన్ పే, గూగుల్ పే కి కాలం చెల్లినట్టేనా? రంగంలోకి దిగిన బీఎస్ఎన్ఎల్ పే..

Realme 15T Smartphone: ఏముంది రా బాబు.. రియల్‌మీ 15T స్టైలిష్ డిజైన్ లీక్

Big Stories

×