E-Paper
Advertisement

విమానాల తయారీ దిగ్గజం.. బోయింగ్‌లో లేఆఫ్స్ సంకేతాలు, తొలి విడత 2500 మంది!

విమానాల తయారీ దిగ్గజం.. బోయింగ్‌లో లేఆఫ్స్ సంకేతాలు, తొలి విడత 2500 మంది!
Advertisement

Boeing Layoffs: కారణాలు ఏమైనా కావచ్చు.. కేవలం ఐటీ సెక్టార్‌లోనే రకరకాల పరిశ్రమల్లో ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. ఈ విషయంలో తాను ఉన్నానని అంటోంది విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ సంస్థ. తమ సంస్థలో దాదాపు 5 శాతం ఉద్యోగుల కోతను ప్రకటించింది. దీనికి సంబంధించి ఉద్యోగులకు తొలగింపు నోటీసులు డిసెంబర్‌లో ఇవ్వనుంది.

Related News

7 నెలలుగా జాబ్ లేదు.. 55 ఇంటర్వ్యూలు, ఒక్క ఆఫర్ కూడా లేదు

ఇంటింటికీ తిరిగి పుట్టగొడుగులు అమ్మిన వ్యక్తి.. నేడు వందల కోట్ల బిజినెస్‌కు అధిపతి

బంగారం కొనుగోళ్లలో కొత్త ట్రెండ్.. ధరలు పెరుగుతున్నా నగలు కొంటున్న ప్రజలు.. కానీ

ఇల్లు, పెళ్లి, కారు.. మీ సంపాదనతో ముందుగా దేనికి ఖర్చు చేయాలి?

పోస్టాఫీస్ RD vs SBI RD.. పదేళ్ల పాటు నెలకు రూ.10,000 పొదుపు చేస్తే ఏది బెటర్?

వస్త్ర వ్యాపారి గొప్ప మనసు.. దీపావళి కానుకగా ఉద్యోగులకు నోట్ల కట్టలు.. వీడియో వైరల్!

ఉద్యోగానికి దరఖాస్తు చేయనే లేదు.. విద్యార్థికి రూ.50 లక్షలు జీతం ఇస్తామని రెండు కంపెనీ ఆఫర్లు

Big Stories

Advertisement
×