Cyber Attacks: అర చేతిలోకి టెక్నాలజీ వచ్చిన తర్వాత సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. చిన్న చిన్న సైబర్ ముఠాలు సామాన్యులను దోచేస్తున్నారు. తాజాగా ప్రపంచవ్యాప్తంగా మేయర్ సంస్థలకు సంబంధించి 178 సంస్థల వెబ్‌సైట్లు మాల్‌వేర్‌తో ప్రభావితమైనట్టు ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది.