Gold Price Today: అంతర్జాతీయ పరిణామాలు బంగారం-వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో రోజు రోజుకూ ఆ లోహల ధరలు పతనం అవుతూ వస్తున్నాయి. గడిచిన నెల రోజులుగా వాటి ధరలు 8 శాతం తగ్గాయి. ఈ స్థాయిలో ధరలు తగ్గడంతో ఇంకా పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.