Today Gold Price: బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. నేను అసలు తగ్నను అన్నట్టుగా ఉంది ప్రస్తుత బంగారం వ్యవహారం.. గురువారం ఒక్క రోజు కాస్త తగ్గినట్టు తగ్గి మళ్లీ దానికి 3 రెట్లు పెరిగిపోయింది. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,860 కాగా.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,07,620 వద్ద పలుకుతోంది. అలాగే గురవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,950 ఉండగా.. శనివారం రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,650 వద్ద ఉంది. అంటే ఒక్కరోజుకు రూ.760 పెరిగిపోయింది.
భగ్గుమంటున్న పసిడి ధరలు..
బంగారం కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిపోయింది. పసిడి ప్రియులు బంగారం మళ్లీ తగ్గుతుంది అని సంతోషించే లోపే వారి ఆశలపై నీళ్లు చల్లంది. ఇలా రోజు పెరుగుతు పోతే బంగారంపై ఎవ్వరు కన్నేత్తి చూడలన్న బయపడతారు.. పసిడి ప్రియులు బంగారం కొనలేక.. బంగారం పై ఆశా చంపుకోలేక చాలా ఆందోళన చెందుతున్నారు. ఇంకా సామన్య ప్రజల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.. వారు ఇంకా బంగారం పేరు ఎత్తాలన్న బయపడుతున్నారు. అంటే బంగారం రేట్లు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. పసిడి ప్రియుల ఊహకందని విధంగా బంగారం ధరలు పెరగుతున్నాయి.
భారత్‌పై పగబట్టిన ట్రంప్..
ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల వల్ల అంతర్జాతీయ సానుకూల ధోరణికి తోడు రూపాయి బలహీనతతో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో భారతదేశ రూపాయి విలువ మొత్తానికి పడిపోవడంతో బంగారం రేట్లు కూడా రైలులా దూసుకెళుతున్నాయి.
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో శుక్రవారం 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,07,620 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,650 వద్ద పలుకుతోంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,620 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,650 వద్ద ఉంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,620 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,650 వద్ద కొనసాగుతుంది.
ముంభైలో నేటి బంగారం ధరలు..
ముంభైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,770 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.98,800 వద్ద పలుకుతోంది.
Also Read: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్
నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరలు పెరిగిన వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుతున్నాయి. గురువారం కేజి సిల్వర్ ధర రూ. 1,37,000 కాగా శుక్రవారం కేజి సిల్వర్ ధర రూ.1,36,000 వద్ద పలుకుతోంది. అంటే ఒక్కరోజే సిల్వర్ ధరలు కేజిపై రూ.1000 పెరిగింది. అలాగే కలకత్త, ముంభై, ఢీల్లిలో కేజీ సిల్వర్ ధరలు రూ. 1,26,000 వద్ద కొనసాగుతోంది.