Gold Rates Today: ఇండియాలో ప్రతి ఏడాది టన్నుల కొద్ది బంగారం దిగుమతి అవుతుంది. బంగారం కొనుగోలు చేసుకుంటున్న దేశాల్లో చైనా తర్వాత మన దేశం రెండో స్థానంలో ఉంది. భారతీయులకు బంగారం అంటే అంత ఇష్టం మరి.. ఫంక్షన్స్, పండుగలు వచ్చిన ముందుగా గుర్తొచ్చేది బంగారం.. ముఖ్యంగా మహిళలు ఎక్కడికి వెళ్లిన ఆభరణాలు ధరించాల్సిందే.. అసలే కార్తీక మాసం.. పెళ్లిల్లు కూడా ఈ టైమ్‌లో ఎక్కువగానే జరుగుతాయి.. కాబట్టి బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది.
అయితే మొన్నటి వరకు బంగారం ధరలు(Gold Rates)అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే.. అయితే అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో బంగారం ధరలు స్థిరంగా తగ్గుతూ వస్తున్నాయి. డాలర్ విలువ పుంజుకుని గోల్డ్ రేట్స్ దిగొస్తున్నాయి. ఈరోజు అనగా నవంబర్ 10న గోల్డ్ రేట్స్(Gold Rates) ఎలా ఉన్నాయో చూసేద్ధాం.. ఆదివారం నాడు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.120 తగ్గి రూ. 79,360కి చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.72,750 కు చేరుకుంది.
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ పరిశీలిస్తే(Gold Rates)..
ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 79,510 కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rates) రూ. 72,900 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో గోల్డ్ రేట్స్.. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rates) రూ. 79,360 ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,750 కు చేరింది.
చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ..79,360కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rates) రూ. 72,750 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,360కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,750 వద్ద కొనసాగుతోంది.
Also Read: గోల్డ్ కొనుగోలు దారులకు గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్(Gold Rates)..
హైదరాబాద్, తెలంగాణలో 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rates) రూ.79,360కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,750 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,360కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర (Gold Rates)రూ. 72,750 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్, గుంటూరులో 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rates) రూ.79,360కు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,750 వద్ద కొనసాగుతోంది.
స్థిరంగా వెండి ధరలు(Silver Price)..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధరలు(Silver Price)రూ. 1,03,000 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరు, ఢిల్లీ, కోల్ కత్తాలో కిలో వెండి ధరలు రూ.94,000 వద్ద స్థిరంగా ఉంది.