Income Tax: ఆదాయపు పన్ను ఎగ్గొట్టేవారికి ఊహించని షాక్. పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నారా? మీరు ఏది చెబితే ఐటీ నమ్మే పరిస్థితి లేదు. ఇకపై ఆదాయానికి సంబంధించి అన్ని వివరాలను ఐటీ శాఖ నిఘా పెట్టనుంది. ఏ మాత్రం తేడా వచ్చినా చేతికి చిక్కినట్టే. సంపాదించే ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? వాటి వివరాలపై దృష్టి పెట్టనుంది ఐటీ శాఖ.
2026 ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టం ద్వారా ఆదాయపు పన్ను అధికారులకు కొత్త అధికారాలు రానున్నాయి. మీ సోషల్ మీడియా అకౌంట్లతోపాటు ఈ-మెయిల్ అకౌంట్లను యాక్సెస్ చేయనుంది. ఐటీ అధికారికి సిస్టమ్ లేదా వర్చువల్ డిజిటల్ అకౌంట్లకు సులభంగా యాక్సెస్ పొందే అధికారం లభించనుంది.
సింపుల్‌గా చెప్పాలంటే పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా అకౌంట్లు, ఈ-మెయిల్, ఆన్‌లైన్ ట్రేడింగ్ అకౌంట్ వంటి వివరాలను సైతం చెక్ చేయనుంది. ఆదాయపు పన్ను ఎగ్గొట్టేవారికి ఊహించని షాక్. పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నారా? మీరు ఏది చెబితే ఐటీ నమ్మే పరిస్థితి లేదు. ఇకపై ఆదాయానికి సంబంధించి అన్ని వివరాలను ఐటీ శాఖ నిఘా ఉంటుంది.
సంపాదించే ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? వాటి వివరాలపై దృష్టి పెట్టనుంది ఐటీ శాఖ. 2026 ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టం ద్వారా ఆదాయపు పన్ను అధికారులకు కొత్త అధికారాలు రానున్నాయి. ఆనాటి నుంచి మీ సోషల్ మీడియా అకౌంట్లతోపాటు ఈ-మెయిల్ అకౌంట్లను యాక్సెస్ చేయనుంది. ఐటీ అధికారికి సిస్టమ్ లేదా వర్చువల్ డిజిటల్ అకౌంట్లకు సులభంగా యాక్సెస్ పొందే అధికారం లభించనుంది.
ALSO READ: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్
ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 ఆదాయపు పన్ను చట్టం ఇదే చెబుతోంది. ఇప్పటివరకు ఐటీ శాఖకు పరిమిత స్థాయిలో అధికారాలు ఉండేవి. సెక్షన్ 132 ద్వారా ఎవరైనా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అనుమానం వస్తే వారికి సంబంధించిన వాటిపై సోదాలు చేయవచ్చు. నగదు లావాదేవీలు, డాక్యుమెంట్స్, ఆస్తి పత్రాలను దాచిపెట్టినట్లు సమాచారం తెలిస్తే లాకర్లు, డోర్లు పగులకొట్టే ఛాన్స్ ఉంటుందని చట్టం చెబుతోంది.