BigTV English
Advertisement

India Stock Market Record : రికార్డు సృష్టించిన దలాల్ స్ట్రీట్.. 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్ లోకి..

India Stock Market Record : రికార్డు సృష్టించిన దలాల్ స్ట్రీట్.. 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్ లోకి..

India Stock Market Record Today : దలాల్‌ స్ట్రీట్‌ రికార్డు సృష్టించింది. మొట్ట మొదటిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. కేవలం ఆరు నెలల కాలంలోనే ఈ ఫీట్‌ అందుకుంది. 4 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 5 ట్రిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరిపోయింది. 2023 నవంబర్ 29న మార్కెట్ క్యాప్ 4 ట్రిలియన్ డాలర్లను తాకింది.


ఇప్పుడు 5 ట్రిలియన్ డాలర్లను తాకడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన కరెన్సీలో చెప్పుకుంటే అక్షరాలా 414 లక్షల కోట్ల రూపాయలు. ఈ ఘనతతో ఇండియా అతిపెద్ద 5వ స్టాక్‌ మార్కెట్‌గా రికార్డుకెక్కింది. భారత్‌ కంటే హాంగ్‌కాంగ్‌, జపాన్‌, చైనా, యూఎస్‌ఏ మార్కెట్లు ముందున్నాయి.

Also Read : మరణించిన వ్యక్తి  ఆధార్ కార్డు ఏమౌతుందో తెలుసా..? ఆధార్ క్లోజ్ చేయవచ్చా..?


ఇక మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 98.05 పాయింట్లు క్షీణించి 73,907.89కి చేరగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 24.4 పాయింట్లు పెరిగి 22,526.4 వద్దకు చేరుకుంది. పీఎస్ యూ బ్యాంకింగ్ విభాగం ఎఫ్ఎంసిజి వెనుకబడి ఉన్నా.. మెరుగైన పనితీరును కనబరిచిందని ప్రోగ్రెసివ్ షేర్స్ డైరెక్టర్ ఆదిత్య గగ్గర్ తెలిపారు. బ్రాడర్ మార్కెట్లలో మిడ్ క్యాప్ లు స్వల్పంగా పెర్ఫార్మ్ చేయగా.. స్మాల్ క్యాప్ లు స్వల్ప నష్టాలను చూశాయి.

 

Tags

Related News

DMart: ఏంటీ.. డిమార్టులో ఇలా మోసం చేస్తున్నారా? ఈ వీడియోలు చూస్తే గుండె గుబేల్!

Gold Rate Increased: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

Digital Gold: డిజిటల్ గోల్డ్‌ తో జాగ్రత్త.. సెబీ సీరియస్ వార్నింగ్!

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Big Stories

×