Big Stories

Today Gold Rates: స్వల్ప ఊరట.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇలా!

- Advertisement -

Gold And Silver Rates in India on March 22nd: బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించింది. గురువారం ఒకేసారి రూ.1000 పెరిగి.. 67 వేలకు చేరిన బంగారం ధర గోల్డ్ ప్రియులకు షాకిచ్చింది. శుక్రవారం (మార్చి 22) స్వల్ప మార్పు కనిపించింది. 10 గ్రాముల బంగారంపై రూ.350 – 490 వరకూ తగ్గింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. దీంతో పెద్దమొత్తంలో బంగారం కొనుగోలు చేసే వారికి కాస్త ఊరట కలిగినట్టే. 100 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.4500 తగ్గింది.

- Advertisement -

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 తగ్గి రూ.61,350కు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.490 తగ్గి.. రూ.66,930కి దిగొచ్చిందది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.370 తగ్గి.. రూ.50,190కు తగ్గింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ బంగారం ధరలు ఇలాగే ఉన్నాయి.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,640గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,790గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,930గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,190గా ఉంది.

Also Read : తక్కువ ధర.. ఎక్కువ డేటా.. ఐపీఎల్ కోసం బెస్ట్ ప్లాన్లు ఇవే..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,080గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,320గా ఉంది.

కోల్ కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,930గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,190గా ఉంది.

కేరళ, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,930గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.50,190గా ఉంది.

బంగారం స్వల్పంగా తగ్గితే.. వెండి ధర భారీగా తగ్గింది. నిన్న కిలో వెండి పై రూ.1500 పెరగగా.. నేడు రూ.2000 తగ్గింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.79,500 ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News