BigTV English

LG 1.5 Ton DUAL Inverter Split AC @ Rs 35,000: రూ.78,990 ధర గల ఎల్జీ 1.5 టన్నుల స్ప్లిట్ AC కేవలం రూ. 35,000కే!

LG 1.5 Ton DUAL Inverter Split AC @ Rs 35,000: రూ.78,990 ధర గల ఎల్జీ 1.5 టన్నుల స్ప్లిట్ AC కేవలం రూ. 35,000కే!
LG 1.5 Ton 3 Star DUAL Inverter Split AC
LG 1.5 Ton 3 Star DUAL Inverter Split AC

Discount on LG 1.5 Ton 3 Star DUAL Inverter Split: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు భగ భగ మండిపోతున్నాయి. అందువల్ల ఈ సమ్మర్‌లో బ్రాండెడ్ ఏసీ కొనాలని చాలా మంది ప్లాన్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలో మంచి ఏసీ ఆఫర్ కోసం ఎదరుచూస్తున్నారు. అయితే అలా ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నవారికి ఇప్పుడొక గుడ్ న్యూస్. బ్రాండెడ్ ఏసీని ఇప్పుడు సగం ధరకే సొంతం చేసుకోవచ్చు.


అదెలా అనుకుంటున్నారా.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఎప్పటికప్పుడు రకరకాల ఆఫర్లను తీసుకువస్తుంది. తమ కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తుంది. సీజన్ల బట్టి వస్తువులను భారీ డిస్కౌంట్‌తో అందిస్తోంది. ఇప్పుడు వేసవి కాలం వచ్చింది కాబట్టి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందిస్తుంది.

కొత్త ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టను కొనుక్కోవాలనుకున్నా.. లేదా పాత వస్తువుతో కొత్త ప్రొడక్ట్‌ను రీప్లేస్ చేయాలనుకున్నా అలాంటి వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే ఇప్పుడు అమెజాన్ ఓ బ్రాండెడ్ కంపెనీ ఏసీపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పుడు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


Also Read: ఇదెక్కడి మాస్ రా మావా.. ఛార్జర్ ధరకే కొత్త 5జీ ఫోన్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ రాదు

అమెజాన్ ఎల్జీ 1.5 టన్నుల 3 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (LG 1.5 Ton 3 Star DUAL Inverter Split AC) పై బంపర్ డిస్కౌంట్ అందిస్తోంది. దీనిని అమెజాన్‌లో సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా పలు బ్యాంక్, కూపన్, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ల ద్వారా కూడా అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

ప్రస్తుతం ఈ ఏసీ ధర రూ.78,990గా ఉంది. అయితే ఇప్పుడు అమెజాన్‌లో 53 శాతం డిస్కౌంట్‌తో సగం ధరకే అంటే రూ.37,490 లకే లిస్ట్ అయింది. అంతేకాకుండా దీనిపై భారీ బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐ, నాన్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.2,500 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.

అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1250 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ ఏసీని కొనుక్కోవచ్చు. అంతేకాకుండా అమెజాన్ రూ.1000 విలువైన కూపన్లను ఎక్కువ ప్రయోజనాలతో.. తక్కువ ధరలతో అందిస్తోంది.

Also Read: ఓ మై గాడ్.. ఒక షర్ట్ ధరకే 5G ఫోన్.. ఎగబడిపోతున్న కస్టమర్స్!

ఇవి కాకుండా భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. పాత మోడల్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.4,600 వరకు అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా అమెజాన్ అందిస్తోంది. అందువల్ల భారీ డిస్కౌంట్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు ఈ ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

Tags

Related News

Mouse Spying: మీ కంప్యూటర్ మౌస్ మీ రహస్యాలను వింటోంది.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు

ChatGPT UPI payments: పేమెంట్ యాప్‌లు మర్చిపోండి! ఇక చాట్‌జీపీటీతోనే చెల్లింపులు

Samsung Phone: గెలాక్సీ వినియోగదారులకు సర్‌ప్రైజ్‌.. వన్‌యూఐ 8.5 అప్‌డేట్‌ రాబోతోంది!

Control Z iPhone: రూ7,999కే ఐఫోన్.. దీపావళి సేల్‌లో కళ్లుచెదిరే ఆఫర్లు

Flipkart Nothing Phone 3: ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో గందరగోళం.. మండిపడుతున్న కస్టమర్లు

iPhone 17 Pro Alternatives: ఐఫోన్ 17 ప్రో కంటే ఈ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్స్ బెటర్..

PS5 Ghost Of Yotei: జాక్ పాట్ కొట్టిన సోనీ కంపెనీ.. రికార్డ్‌లు బద్దలుకొట్టిన ఓజీ తరహా గేమ్

OPPO F31 5G Mobile: రూ.5,000 తగ్గింపుతో OPPO F31 5G వచ్చేసింది.. ఇంత తక్కువ ధరలో ఈ ఫీచర్లలా?

Big Stories

×