BigTV English

The Cost Of A Home: పదేళ్లలో ఇంటి ఖర్చులు డబుల్

The  Cost Of A Home: పదేళ్లలో ఇంటి ఖర్చులు డబుల్

 


home cost

Monthly Household Expenses In India: గృహావసరాలు పెరిగాయి. వాటితో పాటే ఖర్చులు కూడా. ఈ వ్యయం గత పదేళ్లలోనే దాదాపు రెట్టింపైంది. తాజా సర్వే మేరకు 2011(జూలై-జూన్) నాటితో పోలిస్తే 2022-23(ఆగస్టు-జూలై) ఇంటిఖర్చు 33-40% శాతం పెరిగినట్టు తేలింది.


2022-23లో గృహావసరాల నెలవారీ వినియమ ఖర్చు(MPCE) గ్రామీణ ప్రాంతాల్లో రూ.3,773, పట్టణాల్లో రూ.6459గా ఉన్నట్టు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు(NSSO) గణాంకాలు చెబుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఇంటి ఖర్చు గత 18 ఏళ్లలో ఆరురెట్లు పెరిగింది. 2004-05లో గ్రామీణ వ్యయం రూ.579, పట్టణ ప్రాంతాల్లో ఇంటి వ్యయం రూ.1105గా ఉండేది.

అంటే గ్రామాల్లో 552 శాతం, పట్టణాల్లో 484% మేర ఇంటిఖర్చుల్లో పెరుగుదల నమోదైంది. 2011-12 ధరల ప్రకారం చూసినా సగటు వ్యయం గత దశాబ్ద కాలంలో అర్బన్ ప్రాంతాల్లో రూ.2630 నుంచి రూ.3510కి పెరిగింది. అదే లెక్క ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1430 నుంచి రూ.2008కి ఖర్చులు పెరిగాయి.

Tags

Related News

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Big Stories

×