BigTV English
Advertisement

Upcoming Two Wheelers: కొత్త బైకుల సందడి.. అదరగొడుతున్న లుక్.. లాంచ్ డేట్లు ఇవే!

Upcoming Two Wheelers: కొత్త బైకుల సందడి.. అదరగొడుతున్న లుక్.. లాంచ్ డేట్లు ఇవే!

Upcoming Two Wheelers: దేశం అతిపెద్ద టూవీలర్ల మార్కెట్‌గా ఎదుగుతుంది. నిరంతరం కొత్త బైకులు, స్కూటర్లు సందడి చేస్తున్నాయి. టూ వీలర్లకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే రాబోయే కొద్ది నెలల్లో అనేక కొత్త బైక్‌లు, స్కూటర్‌లు విడుదల కానున్నాయి. వీటిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450, BMW CE 04, BSA గోల్డ్ స్టార్ 650, హీరో జూమ్ 125R, 160, ట్రయంఫ్ డేటోనా 660, ట్రయంఫ్ డేటోనా 698 వంటి మోడల్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్పోర్టీ లుక్‌తో, పవర్‌ఫుల్ ఇంజన్‌తో వస్తున్నాయి.


Royal Enfield Guerrilla 450
రాయల్ ఎన్ఫీల్డ్ త్వరలో మరో ఎక్స్‌ప్లోసివ్ బైక్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్  కొత్త బైక్‌కు గెరిల్లా 450 రోడ్‌స్టర్‌గా పిలుస్తారు. కంపెనీ దీనిని జూలై 17న లాంచ్ చేయనుంది. కొత్త లిక్విడ్-కూల్డ్ షెర్పా 450 ఇంజన్‌ను కలిగి ఉన్న కంపెనీ రెండవ బైక్ ఇది.

Also Read: హ్యుందాయ్ నుంచి కొత్త SUV.. త్వరలో అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్!


BMW CE 04
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రపంచంలో కూడా సందడి చేయబోతోంది. కంపెనీ తన కొత్త మోడల్ CE 04ని జూలై 24న భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ స్కూటర్ మీకు డిఫరెంట్ రైడింగ్ అనుభవాన్ని అందించడమే కాకుండా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

BSA Gold Star 650
BSA గోల్డ్ స్టార్ 650 భారతీయ మార్కెట్లో మొదటిసారిగా విడుదల కానుంది. ఇది 652 cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ క్లాసిక్ బైక్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది చాలా ట్రెడిషినల్‌గా కనిపిస్తుంది. పాతకాలపు బైక్ ప్రియులను, రెట్రో ఆకర్షణను కోరుకునే కొత్త రైడర్‌లను ఆకర్షిస్తుంది. ఇది ఆగస్టు 15న భారతదేశంలో ప్రారంభమవుతుంది.

Hero Xoom Scooter
హీరో జూమ్ 125ఆర్, జూమ్ 160 వంటి రెండు కొత్త స్కూటర్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జూమ్ 125R దాని పెద్ద చక్రాలతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. జూమ్ 160 లిక్విడ్-కూల్డ్, 156సీసీ ఇంజన్‌తో పనిచేస్తుంది.

Triumph Daytona 660
ఇది ట్రయంఫ్ నుండి 660సీసీ మోడళ్ల మూడింటిలో చాలా పవర్‌ఫుల్ బైక్. దీని పర్ఫామెన్స్ చాలా పీక్‌లో ఉంటుంది. ఇది 660సీసీ బైక్‌లకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది నిపుణుల అంచనా.

Also Read: బెస్ట్ సెల్లింగ్ SUVగా మారుతి సుజుకి ఫ్రాంక్స్‌‌.. ఊహించని డిస్కౌంట్లు..!

Ducati Hypermotard 698
ఇది కంపెనీ కైక మోబర్న్ సింగిల్-సిలిండర్ బైక్  త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఈ మోడల్ తక్కువ బరువు, చురుకైన డిజైన్‌తో భారతదేశంలో డుకాటి బైక్‌లను విస్తరిస్తోంది. సింగిల్ సిలిండర్ ఇంజన్ మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

Tags

Related News

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Big Stories

×