E-Paper
Advertisement

Gold Rate: దేవుడా.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్..

Gold Rate: దేవుడా.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్..
Advertisement

Gold Rate: అయ్య బాబోయ్.. ఏంట్రా ఇది మళ్లీ బంగారం ధరలు ఇలా పెరిగిపోతున్నాయి. నిన్న ఒక్క రోజు స్వల్పంగా తగ్గి నేడు భారీగా పెరిగిపోయాయి.. దీంతో పసిడి ప్రియులు ఒక్క సారిగా షాక్‌కి గురయ్యారు. కానీ, ప్రస్తుతం కార్తీక మాసం.. అందులో పెళ్ళిళ్లు, శుభకార్యాలు ఉండటంతో బంగారం ధరలు పెరిగిన కొనుగోలు దారులు మాత్రం అస్సలు తగ్గడం లేదు.. అయితే నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

నేటి పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,510 కాగా.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,800 వద్ద ఉంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,15,050 ఉండగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,150 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై ఒక్కసారిగా రూ. 2,290 పెరిగింది.

Advertisement

అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతుంది..
నేడు హైదరాబాద్ లో బంగారం మార్కెట్ భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలహీనంగా ఉండటం, పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారానికే మొగ్గుచూపటం వంటి కారణాలతో ధరలు భారీగా పెరిగినట్టుగా చెబుతున్నారు. పండుగలు ముగిసినా పెళ్లి సీజన్ కొనసాగుతుండటంతో డిమాండ్ తగ్గకుండా ఉండటం ధరలను నిలబెట్టింది.

రాష్ట్రంలో బంగారు ధరలు..

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,27,800 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,150 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,800 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,150 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,800 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,150 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,950 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,17,300 వద్ద ఉంది.

Also Read: అయ్య బాబోయ్.. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. డేంజర్‌లో ఈ జిల్లాలు..

నేటి సిల్వర్ ధరలు ఇలా..
వామ్మో బంగారం ధరల కన్న సిల్వర్ ధరలు దంచికొడుతున్నాయి కదా.. బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే.. సిల్వర్ ధరలు మాత్రం భారీ కాదు అతి భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాగే పెరిగితే మళ్లీ ముందులా 2 లక్షలు క్రాస్ చేస్తది.. బుదవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,73,000 కాగా.. నేడు గురువారం కేజీ సిల్వర్ ధర రూ. 1,82,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.9,000 పెరిగింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,72,000 వద్ద కొనసాగుతోంది.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×