UPI MDR Charges: యూపీఐ పేమెంట్లపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు ఎప్పుడు? కేంద్రం సైలెంట్‌గా ఉండడంపై పేమెంట్ సంస్థలు విన్నపాలు మొదలు పెట్టాయి. ఏడాదిన్నరగా ప్రోత్సాహకాలు లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నాయి. ఛార్జీల ద్వారా ఆదాయం వచ్చేలా చూడాలని కేంద్రాన్ని కోరుతున్నాయి ఆయా సంస్థలు.
ALSO READ: ఏఐతో 2028 కల్లా ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ముప్పు.. హెచ్చరించిన అమెరికా నిపుణులు