ATM New Rules: వినియోగదారులపై వడ్డించేందుకు రెడీగా ఉంటాయి బ్యాంకులు. ఆర్బీఐ నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేస్తుంటాయి బ్యాంకులు. తాజాగా ఏటీఎం లావాదేవీలపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఆర్బీఐ. పరిమితులకు మించితే రూ. 23 చెల్లించాల్సి వస్తుంది.