E-Paper
Advertisement

శైలు ఎంత క్యూట్ గా ఉందో.. కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే..!

శైలు ఎంత క్యూట్ గా ఉందో.. కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే..!
Advertisement

Podarillu Sailu : స్టార్ మాలో ప్రసారమవుతున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి.. ఇటీవల కాలంలో ప్రసరమైన సీరియల్ రోజుకి ప్రేక్షకుల ఆదరణతో ముందుకు దూసుకెళ్తుంది. ఈ సీరియల్ నటిస్తున్న ప్రతి ఒక్క నటి కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అయితే హీరోయిన్ తర్వాత అంతటి క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో స్టైలిష్ శైలు ఒకరు.. ఈ సీరియల్ లో హీరోయిన్ తర్వాత సెకండ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు రోజురోజుకీ తన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. గత కొద్ది రోజులుగా ఈమె సీరియల్ లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది తాజాగా ఈ యముడు షేర్ చేసిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో శైలు ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం..

బుట్టబొమ్మలాగా శైలు..

పొదిరిల్లు సీరియల్ లో కేశవ కి జోడిగా ఉన్న ముద్దుగుమ్మ పేరు శైలు. స్టైలిష్ శైలు. ఇంస్టాగ్రామ్ లో వీడియోలు చేసి పోస్ట్ చేస్తూ జనాలని ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే అందులో చాలా కోపంగా తన బాయ్ ఫ్రెండు మీద నోరు వేసుకొని పడిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి తన అల్లరి ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. అయితే ఈయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ గుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ అందరిని తన అన్నంతో ఆకట్టుకుంటూ వస్తుంది. తాజాగా ఈమె బ్యూటిఫుల్ లంగా వోణిలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ఆమె షేర్ చేసిన ఫోటోలు ఎంత బాగున్నాయో మీరు కూడా ఇక్కడ ఒకసారి చూసేయండి.

Advertisement

శైలు రియల్ లైఫ్..

శైలు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. గతంలో ఎన్నో స్టార్ మా సీరియల్ లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఆమె కెరీర్ కు అనసూయ సీరియల్ బాగా మంచి గుర్తింపును అందించింది. తర్వాత పొదిరీలు సీరియల్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గర ఉంది. ఈమె గురించి అందరికీ తెలుసు కాబట్టి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఈమె అసలు పేరు అమృత. తెలుగులో సీరియల్స్ చేస్తూ బాగా పాపులాటిని సొంతం చేసుకోవడంతో పాటుగా అటు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన అందంతో కుర్ర కారు మతిపోగొట్టేస్తుంది. ఎప్పుడూ ట్రెండీ వేర్లు కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చక్కగా బుట్ట బొమ్మ లాగా లంగా వోనిలో కనిపించడంతో అభిమానులు ఆమె ఫోటోలకు లైక్ కొడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి సోషల్ మీడియా ద్వారా కూడా బాగానే సంపాదిస్తూ బిజీగా మారింది అమృత అలియాస్ స్టైలు శైలు..

Advertisement

Also Read :Illu Illalu Pillalu Today Episodes: తండ్రిని ఎదురించిన చందు.. కుప్పకూలిన రామరాజు.. ఇదేం ట్విస్ట్..

Related News

వంశీ నీకు మానవత్వమే లేదా..అందరూ చూస్తున్నారు!

Illu Illalu Pillalu Today Episodes: తండ్రిని ఎదురించిన చందు.. కుప్పకూలిన రామరాజు.. ఇదేం ట్విస్ట్..

Podarillu Today Episode : పెద్ది స్టైల్ కేక.. చక్రికీ మహా కౌంటర్స్.. శైలు మాటతో కేశవ షాక్..

Karthika Deepam 2 Serial Today Episode November 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఆఫీసుకు రాకుండా మాలిని ఆపగలదా..?   

Gundeninda GudiGantalu Today episode: ఇంటి కోసం ప్రభా ఎమోషనల్.. బాలు ప్లాన్ ఇదే..? రోహిణికి దిమ్మతిరిగే షాక్..

Brahmamudi Serial Today Episode November 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు చలపతి గ్రీన్ సిగ్నల్ – ఇందు మెడలో రాజు తాళి కడతాడా..? 

గాజుల గలగలతో ఓవర్ నైట్ స్టార్.. ఇప్పుడు అయ్యప్ప పాటతో మరోసారి ట్రోలింగ్!

Big Stories

Advertisement
×