Today Gold Price: గ్లోబల్ ఎఫెక్ట్‌తో బంగారం ధరలకు బ్రేకుల పడ్డాయి. గత వారం రోజులుగా పెరగడం తప్పా.. తగ్గడమే తెలీదు అన్నట్లు ఈకాశమే హద్దుగా పెరిగిన పసిడి ధరలు.. వీటి పరుగుకు ఈరోజు(నవంబర్ 13) బ్రేక్ పడింది. స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ.600 తగ్గగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,870 చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.550 మేర తగ్గి రూ.72,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1,01,000 వద్ద స్థిరంగా ఉంది. దేశీయ మార్కెట్లో ప్రధాన నగరాల్లో గోల్డ్ ఎలా ఉన్నాయో చూసేద్దాం..
ఏపీ, తెలంగాణలో పసిడి ధరలు..
తెలంగాణ, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,300కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,870 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నం, గుంటూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,300కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,870 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,300 చేరగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,870 వద్ద కొనసాగుతోంది.
Also Read: ఆధార్ నుంచి ఐటీఆర్ వరకు.. వెంటనే ఈ పనులు చేసేయండి!
పలు నగరాల్లో బంగారం ధరలు ఇలా..
రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర రూ.72, 450 కి చేరుకుంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.79,020 పలుకుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,300కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,870 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,300 పలుకుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,870 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,300కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,870 వద్ద కొనసాగుతోంది.
కేరళ, కోల్‌కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,300కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,870 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఇలా..
చెన్నై, కేరళ, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,01,000 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ, కోల్‌కత్తా, పుణె, అహ్మదాబాద్‌లో కిలో వెండి ధర రూ.93,500 ఉంది.