Today Gold Price: హమ్మయ్య ఎట్టకేలకు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. గత కొద్దిరోజులుగా గోల్డ్ రేట్స్ ఆకాశాన్నంటాయి. తాజాగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఏడాది చివరన బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తులం పసిడి ధరకు రూ.400 మేర తగ్గి సామాన్యులకు కాస్త ఊరటనిచ్చాయి. ఈరోజు(డిసెంబర్ 31) బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,100కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,560 పలుకుతోంది. దేశ వ్యాప్తంగ ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
పట్టణ నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.71,100 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,560 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.71,250 చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.440మేర తగ్గి రూ.77,710 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరు విషయానికి వస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.71,100 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,560 వద్ద కొనసాగుతోంది.
ముంబై విషయానికి వస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.71,100 చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,560 పలుకుతోంది.
కేరళ, కోల్ కత్తా, పుణె ఇతర నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.71,100 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,560 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: ఆ ఉద్యోగులకు పంట.. కంపెనీలో వారే ఓనర్లు, అదెలా?
ఏపీ, తెలంగాణలో గోల్డ్ రేట్స్ చూస్తే..
తెలంగాణలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.71,100 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,560 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.71,100 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,560 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
విశాఖపట్నం, గుంటూరులో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.71,100 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,560 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఇలా..
ఈరోజు(డిసెంబర్ 31)న బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధర రూ.98,000 వద్ద కొనసాగుతోంది.
ముంబై, ఢిల్లీ, కోల్ కత్తా, పుణెలో కిలో వెండి ధర రూ.90,500 ఉంది.