Today Gold Rate: నిన్న, మొన్నటి వరకు భారీగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు దేశీయ మార్కట్లో స్వల్పంగా పెరిగాయి. నవంబర్ 26(మంగళవారం) 22 క్యారెట్ల తులం బాగారం ధర రూ.70,800 ఉండగా ఈరోజు రూ.250 పెరిగి 71, 050కి చేరుకుంది. దీంతో పాటు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 270 పెరిగి 77,510 వరకు పెరిగింది. నేడు ఏపీ, తెలంగాణలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,050 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,510 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,050 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,510 ఉంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,050 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,510 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
గుంటూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,050 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,510 వద్ద కొనసాగుతోంది.
Also Read: హమ్మయ్యా.. ఎట్టకేలకు తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే..
ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,200 కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,510 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,050 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,510 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,050 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,510 వరకు పెరిగింది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,050కి చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,510 వద్ద కొనసాగుతోంది.
కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,050 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,510కి చేరుకుంది.
కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.71,050 వద్ద ట్రేడింగ్ లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,510కి చేరుకుంది.
వెండి ధరలు..
చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధర రూ.98,000 కి చేరుకుంది.
ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, పుణెలో కిలో వెండి ధర రూ.89,500 ఉంది.