Today Gold Rate: ఈ బంగారమే అంత బాసూ..! గోల్డ్ ఎప్పుడు అలాగే ఉంటుంది కానీ.. రేటే.. అటూ..ఇటూ.. మారుతా ఉంటుంది. ఎప్పుడు పెరుగుతుందో తెలీదు.. ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. కొన్నిసార్లు అయితే బంగారం ఇప్పుడే కొనేద్దాం అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు అసలు ఇప్పుడు కొనగలమా అనే ఆలోచన వస్తుంటుంది. నిన్న మొన్నటి వరకూ భారీగా పెరిగిన గోల్డ్ ధరలు.. ఈరోజు(నవంబర్ 25th) మళ్లీ తగ్గాయి. గ్రాముకి ఏకంగా రూ.1000 తగ్గి గోల్డ్ ప్రియులకు ఊరటనిచ్చాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rate) రూ.72,000కి చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,550 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం.
బంగారం ధరలు ఇలా(Gold Rate)..
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,150 కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ.78,700 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rate) రూ.72,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,550 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ.78,550 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rate) రూ.72,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,550 వద్ద కొనసాగుతోంది.
కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ.78,550 వద్ద కొనసాగుతోంది.
కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rate) రూ.72,000 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78, 550 వద్ద కొనసాగుతోంది.
Also Read: అయ్య బాబోయ్ బంగారం.. రాకెట్‌లా దూసుకెళ్తోంది
ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా(Gold Rate)..
తెలంగాణలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rate) రూ.72,000కి చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,550 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ.78,550 కి చేరుకుంది.
వైజాగ్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rate) రూ.72,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,550 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
గుంటూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,000 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rate) రూ.78,550 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఇలా(Silver Rate)..
వెండి కూడా కిలోకి రూ.500 తగ్గింది. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కేరళలో కిలో వెండి ధర రూ. 1,00,500కి చేరుకుంది.
ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, పుణెలో కిలో వెండి ధర రూ.91,500 ఉంది.