Today Gold Rate: బంగార ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. ఒక రోజు రేటు మరొక రోజు ఉండదు. దీనికి అనేక కారణాలు కావచ్చు. ఈ నెల ఆరంభం నుండి తీవ్ర ఒడిదుడుకుల మధ్య కదలాడుతున్న గోల్డ్ రేట్స్.. ఈ వారం సడెన్ షాక్ ఇచ్చాయి. ఈరోజు(నవంబర్ 29) కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారట్ల తులం బంగారం ధర 670 రూపాయాలు పెరిగి.. రూ.71,600 వరకు చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 760 వరకు పెరిగి.. రూ. 78, 110కి చేరుకుంది. పట్టణ నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
బంగారం ధరలు ఇలా..
22 క్యారెట్ల బంగారం ధరలు..
ఒక గ్రాము బంగారం ధర రూ.7,160 ఉంది.
8 గ్రాముల బంగారం ధర రూ. 57,280 కి చేరుకుంది.
10 గ్రాముల బంగారం ధర రూ. 71,600 వద్ద కొనసాగుతోంది.
100 గ్రాముల బంగారం ధర రూ.7,16,000 కి వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..
24 క్యారెట్ల బంగారం ధరలు..
ఒక గ్రాము బంగారం ధర రూ.7,811 కి చేరుకుంది.
8 గ్రాముల బంగారం ధర రూ. 62,488 ఉంది.
10 గ్రాముల బంగారం ధర రూ.78,110 వద్ద కొనసాగుతోంది.
100 గ్రాముల బంగారం ధర రూ.7,81,100 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, కేరళలో కిలో వెండి ధర రూ.1,00,000 వద్ద స్థిరంగా ఉన్నాయి.
బెంగుళూరు, ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.91,500 వద్ద కొనసాగుతోంది.