BigTV English

Zomato CEO Secrete Second Marriage: సీక్రెట్‌గా సెకండ్ మ్యారెజ్ చేసుకున్న జొమాటో సీఈఓ.. ఎవరినో తెలుసా..?

Zomato CEO Secrete Second Marriage: సీక్రెట్‌గా సెకండ్ మ్యారెజ్ చేసుకున్న జొమాటో సీఈఓ.. ఎవరినో తెలుసా..?
Zomato CEO
Zomato CEO

Zomato CEO Secrete Second Marriage: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ సీక్రేట్‌గా రెండో మ్యారేజ్ చేసుకున్నారు. ఫారెనర్ అయిన మోడల్ గ్రేసియా మునోజ్ ను ఆయన పెళ్లి చేసుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకోగా.. తాజాగా శుక్రవారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మునోజ్ లగ్జరీ కన్యూమర్ ప్రొడక్ట్ తో స్వయంగా ఓ స్టార్టప్ ను రన్ చేస్తోంది. అయితే పెళ్లి తరువాత దీపిందర్, మనోజ్ కలిసి హనీమూన్ కూడా వెళ్లారని సమాచారం. ఫిబ్రవరిలో హనీమూన్ నుంచి తిరిగి వచ్చారట.


మునోజ్ ఇన్ స్టాగ్రామ్ బయో ప్రకారం, ప్రస్తుతం తాను ఇండియాలో ఉన్నట్లు పేర్కొంది. ఇక థ్రెడ్స్‌లో టెలివిజన్ హోస్ట్ అని పేర్కొంది. అంతేకాదు, తానొక మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ విన్నర్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఇన్ 2022 అని తెలిపింది.

ప్రస్తుతం మునోజ్ ను రెండో పెళ్లి చేసుకున్న గోయల్.. మొదట కంచన్ జోషిని వివాహం చేసుకున్నాడు. ఢిల్లీ ఐఐటీలో చదువుతున్న సమయంలో గోయల్ కు కంచన్ పరిచయం అయింది. కాగా, గురుగ్రాంకు చెందిన దీపిందర్ గోయల్ 2008లో బ్రెయిన్ అండ్ కంపెనీలో కన్సల్టింగ్ జాబ్ ను వదిలేశాడు. అనంతరం జొమాటోను స్థాపించాడు. దాదాపు వేల ప్రాంతాల్లో జొమాటో సంస్థను నడిపిస్తున్నారు. తరచూ జొమాటో సంస్థకు ఆదరణ పెరుగుతుండడంతో మరిన్ని చోట్ల అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు ఇందులో సరికొత్త ప్లాన్లతో ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నారు. పండుగలు, పార్టీలు వస్తే చాలు ఫుడ్ డెలివరీ సంస్థలపై కాసుల వర్షం కురుస్తుంది.


Also Read: Yadadri Swarnagiri Temple: 22 ఎకరాల్లో యాదాద్రి తిరుమల.. స్వర్ణగిరి దేవాలయ విశేషాలు మీకోసం!

ఈ క్రమంలోనే ఇటీవల గోయల్ కీలక ప్రకటన చేశారు. శాఖాహార ప్రియుల కోసం ప్రత్యేక డ్రెస్ కోడ్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ప్యూర్ వెజ్ మోడ్, ప్యూర్ వెజ్ ప్లీట్ పేరిట దీనిని లాంఛ్ చేయనున్నట్లు తెలిపారు. మొత్తం గ్రీన్ డ్రెస్ కోడ్‌తో వెజిటేరియన్ ఫుడ్ డెలివరీ చేయనున్నట్లు గోయల్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపారు.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×