BigTV English

Teacher Murder : SR నగర్లో దారుణం.. హాస్టల్ లో టీచర్ ను పొడిచి చంపిన బార్బర్

Teacher Murder : SR నగర్లో దారుణం.. హాస్టల్ లో టీచర్ ను పొడిచి చంపిన బార్బర్

Barber Murdered Teacher in SR Nagar Hanuma Hostel: ఎస్సార్‌నగర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమ హాస్టల్లో చోటుచేసుకుంది. హెయిర్ కట్ షాప్‌లో పనిచేసే బార్బర్ గణేష్, టీచర్ వెంకటరమణ హాస్టల్ లోని ఒకే షేరింగ్ రూమ్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గణేష్ ప్రతిరోజూ మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.


తీవ్ర ఆగ్రహంతో ఉన్న గణేష్.. క్షణికావేశంలో వెంకటరమణపై కత్తితో దాడి చేసి హత్యచేశాడు. మృతుడు వెంకటరమణ కర్నూల్ జిల్లా ఆలమూరు వాసిగా గుర్తించారు. హాస్టల్ లో ఉంటూ.. వెంకటరమణ ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఏదైనా ప్రేమ వ్యవహారమే హత్య కారణమైందా ? గణేష్ రోజూ మద్యం తాగి రావడంతోనే గొడవ జరిగిందా ? అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణను హత్యచేసిన గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Tags

Related News

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Big Stories

×