E-Paper
Advertisement

Harassment: భద్రాచలంలో సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం

Harassment: భద్రాచలంలో సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం
Advertisement

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది.  దళిత సంఘాల వేధింపులు తట్టుకోలేక మేకల లత అనే మహిళా ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ ఘటనకు ముందు ఆమె సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

సమాచారం ప్రకారం..  ఓ మహిళకు జరిగిన అన్యాయం విషయంలో ఆమె అండగా నిలబడినందుకు దళిత సంఘాలు తనను తీవ్రంగా వేధిస్తున్నాయని లత ఆరోపించారు. ఈ వేధింపులు తట్టుకోలేకనే తాను మోతాదుకు మించి నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించానని వీడియోలో పేర్కొన్నారు.

Advertisement

వీడియోలో ఆమె మాట్లాడుతూ, “తాను చనిపోయేందుకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు” అంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

అయితే..  లత ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×